జాహ్నవి , Jahnavi(Tv Anchor)


--------------------------------------------------------------
- --------------------
- పరిచయం : జాహ్నవి టి.వి యాంకర్ గా పనిచేసారు . " యజ్ఞం " సినిమా లో నటించారు .
- పెళ్లి : హైదరాబాద్ ఆర్యసమాజంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో ప్రేమ జంట ఒకటయ్యారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోరా, టీవీ యాంకర్ జాహ్నవిలు కొద్దిరోజుల క్రితం ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన రసూల్--- తేజ సినిమాలతో వెలుగులోకి వచ్చాడు. శ్రీరామ్ హీరోగా నటించిన ''ఒకరి కొకరు'' సినిమాతో రసూల్ డైరెక్టర్‌గా కూడా మారాడు. టీవీ యాంకర్‌గా సుపరచితమైన జాహ్నవి అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఆ మధ్య గోపీచంద్ హీరోగా చేసిన యజ్ఞం సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా జాహ్నవి కన్పించింది. ఆ సినిమాలో 'కాకా, కాకా' అంటూ ధర్మవరపు సుబ్రమణ్యంతో జాహ్నవి చేసిన కామెడీ తెలుగు ప్రేక్షులకి గుర్తుండే ఉంటుంది.
- ====================================
- Visit my Website : Dr.Seshagirirao.com /