రావు బాలసరస్వతి దేవి, .Rao Balasaraswathidevi





పరిచయం :
  • రావుబాలసరస్వతిదేవి పాత కాలపు తెలుగు నటి / గాయని . లలిత సంగీత సామ్రాజ్ఞి గా బాలసరస్వతీ దేవి పసిద్ది పొందారు . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం . సినిమాలలో నేపష్య గాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు .స్వరరాగ సధరసం ఒలికిన్చేతీయదనం - పలికించే శారీరం శ్రీమతి బాలసరస్వతీదేవిది .

  • ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు - కగ్గలేదు . నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది . మొత్తం భారతదేశం లోనే ఆమె లాగ మధురం గా , నాజుకుగా నాద సౌన్దర్యపెశాలంగా మరి ముగ్గురు - మహా అయితే ఐదుగురు మాత్రమే లెక్కలోకి వస్తారనడం అతిశయోక్తి కాదు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేదీ : 29 August 1929,
  • పుట్టిన ఊరు : బాపట్ల ... గుంటూరు జిల్లా,
  • తండ్రి : పార్ధసారధి రావు ,
  • తల్లి : వశాలాక్షి ,
  • మొదట గా పాడన పాట : దొరికే దొరికే నాకు ... 1934 లో .
  • మొదటి సినిమా : సతీ అనసూయ - 1936 లో భక్త ధ్రువ ,
  • నివాసము : హైదరాబాద్ ,
ఫిల్మోగ్రఫీ --
  1. గాయని గా :
  • 1. జయసింహ (1955) (playback singer)
  • 2. పిత్చి పుల్లయ్య (1953) (playback singer)
  • 3. దేవదాసు (1953) (playback singer)
  • 4. ప్రేమ (1952) (playback singer)
  • 5. షావుకారు (1950) (playback singer)
  • 6. పరమానందయ్య శిష్యుల కథ (1950)-(playback singer)
  • 7. స్వప్న సుందరి (1950) (playback singer)
  • 8. లైలా మజ్ను (1949/I) (playback singer)
  • 9. ఇల్లాలు (1940) (playback singer)
2.నటిగా :
  • 1. సబష్ రాజ (1961)
  • 2. శాంతినివాసం (1960)
  • 3. చంద్రహాస (1941)
  • 4. ఇల్లాలు (1940)
  • 5. అనసూయ (1936)
  • 6. బాలయోగిని (1936/II)

  • ==========================
Visit website : dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala