యానా గుప్తా , Yana Gupta

- --------------------------------------------------
పరిచయం :
- బాలీవుడ్ ఐటమ్ గర్ల్ యానా గుప్త 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.'ఆకలేస్తే అన్నంపెడతా...' అనే ఐటమ్ సాంగ్‌తో కుర్రకారుని విశేషంగా ఆకట్టుకొంది. గతంలో 'అపరిచితుడు' చిత్రం ద్వారా యానా గుప్త తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా..ఆమె తెలుగులో నటించిన తొలి స్ట్రయిట్ చిత్రం మాత్రం ఇదే. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ యానా గుప్త మరోసారి 'మ్యాగ్జిమ్' పత్రికకు ఫోజులిచ్చింది. 'మ్యాగ్జిమ్' కపర్ పేజీకి యానా గుప్త ఫోజునివ్వడం ఏడాది కాలంలో ఇది రెండోసారి. ప్రస్తుతం ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమ్‌ను తీసుకు రావడంలో బిజీగా ఉంది. అది ఇంగ్లీష్ ఆల్బమ్ దీనికి ఆమే సంగీత దర్శకురాలు, గేయ రచయిత్రి, గాయని కూడా. 12 ఏళ్ళ వయసులోనే ఆమె ‘యానా’ అనే మ్యూజిక్ బ్యాండ్ సైతం ఉంది.
యానా గుప్త ప్రొఫైల్ :
- పేరు - యానాగుప్త .
- నిజమైన పేరు : యానా సింకోవా,
- పుట్టిన రోజు -- 23 ఏప్రిల్ 1979,
- జన్మ స్థలము -- Brno-జేకోస్లేవేకియా , she is actually Europian,
- చదువు -- graduating in Park Architecture and Gardening,
- భర్త -- Satyakam Gupta (2001 - 18 May 2005) (divorced) Pune, Maharashtra, India.,
- పేరి తెచ్చిన యాడ్‌లు : లాక్మీ కాస్మోటిక్స్,
- ఇష్టాలు: మ్యూజిక్, పాటలు, డ్యాన్స్,
- నచ్చిన ఆహారం : శాఖాహారం,
- తొలి సినిమా : ధమ్,
- తెలిసిన భాషలు : చెక్, స్పానిష్, జపానీస్, హిందీ, ఇంగ్లీష్,
తెలుగు లో నటించన సినిమాలు --
- ఘర్షణ ,
- మన్మధ ,
- అపరిచితుడు,
- శంకర్దాదా జిందాబాద్ .
ఫిల్మోగ్రఫీ ఇతర భాషలలో:
- నటి గా :
- Hindi : Dum , Rakht, Kaisay Kahein , Chalo Dilli , Murder 2 , Stand By ,
- Tamil : Manmadhan , Annkyan ,
- kannada : Jogi ,
- Bengali : 90 Ghanta ,
- ============================
Visit my website : dr.srshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog