సంఘవి , Sanghavi

- ----------------------------------------------------
పరిచయం:
- సంఘవి, కన్నడ మరియు తెలుగు సినిమా నటి. సంఘవి ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతికి బంధువు. సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైనది. ముందు మోడల్ గా చేసేవారు .
- స్క్రీన్ పేరు : సంఘవి.
- అసలు పేరు-- కావ్య ,
- పుట్టిన తేదీ-- అక్టోబర్ 4 .
- పుట్టునా ఊరు : మైసూరు - కర్ణాటక ,
- మాతృ భాష : కన్నడ ,
- ఎత్తు -- 5'6'
- మీలో మీకు నచ్చేది-- సహనం
- అభిమాన హీరో --శ్రీదేవి, జుహీచావ్లా, జూలియా రాబర్ట్స్--
- తొలి చిత్రం-- తాజ్ మహల్
- మీరు భయపడేది-- నా ఫ్రెండ్స్, కుటుంబంతో గడిపే ప్రదేశం
- ఇష్టమైన దేశం-- స్విట్జర్లాండ్
- ఇష్టమైన రంగు--పింక్
- ఎవరితో సాయంత్రాలు గడపాలన్న కోరిక --నా డ్రీం బోయ్ తో
- బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది-- నా బొమ్మలు
- ఇష్టమైన ఆహారం-- రుచికరమైనది ఏదైనా
- అడ్రస్. :-72 Defence Colony, Ekaduthangal,Guindy, Chennai 600032
సంఘవి నటించిన తెలుగు చిత్రాలు
- తెలుగు లో మదటి సినిమా : తాజమహల్ ,
- ఆహా
- ఆల్ రౌండర్
- ఇంద్రాణి
- ఒరే తమ్ముడూ
- బొబ్బిలి దొర
- కొడుకులు
- నాయుడుగారి కుటుంబం
- ఓ పనైపోతుంది బాబూ
- ఓహో నా పెళ్లంట
- మృగరాజు
- శివయ్య
- ప్రియమైన శ్రీవారు
- తాజ్ మహల్
- ఊరికి మొనగాడు
- పెద్దమనుషులు
- పిల్ల నచ్చింది
- సమరసింహారెడ్డి
- సరదా బుల్లోడు
- సీతారామరాజు
- సిందూరం
- సూర్యవంశం
- శుభలేఖలు
- స్వర్ణముఖి
- సందడే సందడి
- ========================