రుక్మిణి( ప్రీత విజయ్‌ కుమార్‌ ) , Rukmini VijayaKumar

ప్రీత -- మంజుల (నటి ) , విజయ్ కుమార్ (నటుడు) ల రెండెవ కుమార్తె . ఈమె తమిళ దర్శకుడు " హరి" ని పెళ్లి చేసుకున్నది . ఈమె అక్క - వనిత (టి.వి.యాక్టర్ ఆకాష్ భార్య), ఈమె చెల్లి "శ్రీదేవి విజయ్ కుమార్ " లు ఇద్దరు నటీమణులే. ఈమె ఒకే సోదరుడు " అరుణ్ కుమార్ " నటుడే.
  • అసలు పేరు-- ప్రీత విజయ్‌ కుమార్‌ (రుక్మిణి)
  • ముద్దు పేరు----ప్రిత
  • పుట్టిన తేదీ--------10 జనవరి
  • ఎత్తు -----------5.4
  • చదువు --- 10వ తరగతి
  • తొలి చిత్రం--- రుక్మిణి
  • ప్లస్‌ పాయింట్‌---నా నవ్వు
  • మైనస్‌ పాయింట్‌ ---కోపం
  • మీలో మీకు నచ్చేది---నా మంచితనం
  • ఇతరులలో నచ్చేది---నిర్మొహమాటం
  • చిన్ననాటి అనుభూతులు--- స్టూడెంట్‌ లైఫ్‌ లో చేసిన అల్లరి
  • ఇష్టమైన ఆహారం--- చికెన్‌ బిర్యానీ
  • ఇష్టమైన వ్యవహారం--- డాన్సింగ్‌
  • అభిమాన హీరో --హృతిక్‌ రోషన్‌
  • అభిమాన హీరోయిన్‌---ఐశ్వర్యారాయ్‌
  • ఇష్టమైన హాలిడే స్పాట్‌--- లాస్‌ ఏంజెల్స్‌
  • ఇష్టమైన డ్రింక్‌---కోక్‌
  • మీ దృష్టిలో సెక్సియెస్ట్‌ పర్సన్‌-- మా అమ్మ
  • మీరు ద్వేషించేది--మన వెనుక చెడుగా మాట్లాడేవారు
  • అభిమానించేది-- జీవితాన్ని అనుభవించే వాళ్ళను
  • చేదు అనుభవం --మా అమ్మమ్మ మరణం
  • తీపి గుర్తు--మొదటి చిత్రానికే నంది అవార్డు పొందడం
  • సినిమాల్లోకి రాకపోతే--ఏమో? ఎప్పుడూ ఆలోచించలేదా విషయాన్ని
  • బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది--- నాకిష్టమైన నా బొమ్మ
  • అభిమానులతో మీ అనుభవం --స్వీట్లు పంపించే అభిమానులూ ఉండడం అదృష్టం
  • మీ ఈ-మెయిల్‌ --------- నో
నటించిన కొన్ని సినిమాలు :
  • జోడి నంబర్ 1.
  • మానదా మయిలాడ ( రాఘవ తో )
  • రుక్మిణి కళ్యాణం (వినీత్ తో)
  • సందిప్పోమ (సూర్య తో).

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani