ప్రత్యూష , Pratyusha























పరిచయం :
  • ప్రత్యూష నటి , కూతురు పాత్రతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. రాయుడు చిత్రంలో మోహన్‌ బాబుకు కూతురుగా నటించింది. ఆ తర్వాత సముద్రంలో చెల్లెలుగా నటించింది.
ప్రొఫైల్ :
  • పేరు : ప్రత్యూష .
  • ఉరు :నల్గొండ జిల్లా భువనగిరి .
  • తల్లి : పి.సరోజినీ దేవి(Teacher) 
  • .తోబుట్టువులు : ఒక తమ్ముడు-బాబు , 














కెరీర్ :
  • హీరోయిన్‌ చేసింది మాత్రం తమిళ సినిమారంగం. మంచి నటిగా గుర్తింపును తీసుకువచ్చింది. ఎందరోహీరోయిన్లకు కెరీర్‌ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన "కాదల్‌ పూకల్"‌ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌ గామారింది. ఆ చిత్రం ఆమెకు ఎంతో పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాతే ఆమెకు తెలుగులో హీరోయిన్‌ గా అవకాశాలువచ్చాయి. "స్నేహమంటే ఇదేరాలో" సుమంత్‌ సరసన హీరోయిన్‌ గా నటించింది. ఆ తర్వాత ఇటీవలే "కలుసుకోవాలనిచిత్రంలో" నటించింది. ఇంకా రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే ఆ అమ్మాయి జీవితం అర్ధాంతరంగాముగిసింది.
  • వాలెంటైన్స్‌ డే జరిగి ఇంకా 15 రోజులు కాలేదు. అప్పుడే ఈ ప్రేమపక్షులు విషం తాగి జీవితాన్ని ముగించాలనుకున్నారు. హీరోయిన్లలో ఈ ప్రేమరాహిత్యం అధికంగా ఉంటుంది. దాదాపు అందరి హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు దుర్భరంగానేఉంటాయి. కానీ మానసికంగా వీక్‌ గా ఉన్న దివ్యభారతి, సిల్క్‌ స్మిత, ఇలాంటి వారే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. హీరోయిన్‌ గా భవిష్యత్‌ ఉజ్వలంగా ఉన్న దశలో ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం కొంచెం అనుమానాన్ని కలిగిస్తోంది.
  • ఇంజనీరింగ్‌ చదువుతున్న సిద్దార్థరెడ్డితో ప్రేమలో పడింది.వీరి పెళ్ళికి ప్రత్యూష తల్లిదండ్రులు అంగీకరించినాఅబ్బాయితరపు వారుఅంగీకరించలేదు. దీంతో తమ ప్రీమవిఫలన్ అవుతుందనే భయంతో శనివారంరాత్రి పురుగులమందు తాగిఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరిద్దరినీ హైదరాబాద్‌ లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యూష ఆదివారంమధ్యాహ్నంమరణించింది. సిద్దార్థ బ్రతికాడు కానీ ఆరు సం జైలు శిక్ష పడింది ..
  • ప్రత్యూష మరణం కూడా సినిమాటిక్‌ గానే జరగడంవిశేషం. శనివారం రాత్రి కూల్‌ డ్రింక్‌ లో పురుగుల మందు తాగినసిద్దార్థ, ప్రత్యూషకు పురుగుల మందు తాగాక ప్రాణాలపై ఆశ పుట్టింది. దీంతో ఇద్దరూ కారులో కేర్‌ ఆస్పత్రికి వచ్చి స్పృహకోల్పోయారు. వైద్యులువీరి పరిస్థితి గమనించి చికిత్స ప్రారంభించినా ప్రత్యూషను కాపాడలేక పోయారు. ఆకాష్‌ తో కలిసినటించిన ఇదేంఊరురా.... బాబూ చిత్రం విడుదల కావాల్సి వుంది. తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ప్రస్తుతం ఈమెనటిస్తున్నది.
నటించినకొన్నిసినిమాలు :
  • రాయుడు,
  • సముద్రం,
  • కాదల్‌ పూకల్‌ (tamilaచిత్రం),
  • స్నేహమంటే ఇదేరా లో సుమంత్‌ సరసన,
  • కలుసుకోవాలని,
  • ఇదేంఊరురా.... బాబూ (ఆకాష్‌ తో),
మరణము : ఫిబ్రవరి 23 2002 న పాయిసన్ తీసుకున్నారు . 24-ఫిబ్రవరి 2002 న చనిపోయారు .


Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani