జనార్ధన రావు అర్జ , Janardhana Rao Arja
- ================================
పరిచయం :
- ఆర్జా జనార్ధన రావు ... తెలుగు సినిమా నటుడు . ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషం వేసేవారు .
- పేరు : జనార్ధన రావు ఆర్జ :
- పుట్టిన తేది -: 21 డిసెంబర్-1926.
- పుట్టిన స్థలం -: మచిలీపట్టణం ,
- చనిపోయిన తేది - 4-నవంబర్-2007.
- శంకరా భరణం(1979) ,
- ముత్యాల ముగ్గు (1975)-హనుమాన్.
- శ్రీ రామాంజనేయ యుద్ధం -1974
- లవ కుశ ._ఆంజనేయుడు -1963,
- త్యాగయ్య -హనుమాన్ -1981,
- శ్రీకృష్ణావతారము (1967),
- వీరాంజనేయ (1968),
- దేవాంతకుడు (1984),

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog