అట్లూరి పుండరికాక్షయ్య , Pundarikakshayya Atluri
పరిచయం :
- అట్లూరి పున్దరికాక్షయ్య , తెలుగు సినిమా నటుడు , నిర్మాత , సిని రచియిత,
- పుందరి కాక్షయ్య అట్లూరి ,
- జనము : 19 August 1925,
- ఊరు : చౌటుప్పల్ , క్రిష్నా జిల్లా, ఆంధ్రప్రదేశ్
- తండ్రి : లక్ష్మయ్య Chowdary ,
- తల్లి : వెంకట సుబ్బమ్మ ,
- పిల్లలు : ఇద్దరు కొడుకులు ,
- మరణము : 02-ఫెబ్-2012 , చెన్నై లో ఓక్ ప్రవేటు హాస్పిటల్ లో .
- 1. పోలీస్ బ్రదర్స్ (1994)
- 2. ప్రాణ దాత (1993)
- 3. రాజేశ్వరి కళ్యాణం (1993)
- 4. కర్తవ్యం (1991) .... Muddu Krishnayya ... aka Duty (India: English title)
- 5. జయసింహ (1955) ... aka Jaisingh (India: Hindi title)
- 6. తోడూ దొంగలు (1954) .... Worker
- 7. పిత్చి పుల్లయ్య (1953)
- 8. అమ్మలక్కలు (1953)
- 9. పల్లెటూరు (1952)
- పాండురంగ మహత్యం --1957
- సీతారం కళ్యాణం (1961)
- గులేభాకవాలి కధ(1962),
- 1. ఆరాధన (1976) (producer)
- 2. శ్రీ కృష్ణావతారం (1967/I) (producer)
- 3. మహామంత్రి తిమ్మరుసు (1962) (producer)
- మనుషుల్లో దేవుడు ,
- బలే తమ్ముడు ,
- మేలుకొలుపు .
- 1. ఉధర్ క సిందూర్ (1976) (story) (as A. Pundarikakshayya)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog