పరిచయం (introduction):
- ఈయన . బాలివుడ్ విలన్ నటుడు, తెలుగు లో విలన్ కేరక్టర్ పాత్రలే వేసేవారు
జీవిత విశేషాలు (Profile):
- పేrరు : పూరీ -
- పూర్తీ పేరు "అమ్రీష్ లాల్ పూరీ"
- పుట్టిన తేది : 22-జూన్-1932
- జన్మ స్థలం - పంజాబ్ - ఇండియా
- సోదరులు - ముగ్గురు : చమన పూరీ, మదన్ పూరీ (నటులే), తమ్ముడు : హరీష్ పూరీ.
- మరణించిన తెదీ - 12-జనవరి-2005 -ముంబాయి (మహారాష్ట్ర)
తెలుగు మూవీస్(Telugu filmography):
- జగదేక వీరుడు అతిలోక సుందరి,
- మేజర్ చంద్రకాంత్,
- ఆదిత్య-౩౬౯,
- కొండవీటి దొంగ,
- అశ్వమేధం,
- ఆఖరి పోరాటం .
- -------------------------------------------------
Dr.Seshagirirao- Srikakulam
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog