అదితి శర్మ , AditiSharma

- ===============================
పరిచయం :
- అదితిశర్మ--ఈమె బోలివుడ్ నటి , స్టార్ హంట్ కన్తెస్ట్ ద్వార వెలుగులోకి వచ్చింది. ఈమెను దర్శకుడు 'మదన్' గుండె ఝల్లుమంది " సినిమా ద్వార తెలుగు తెర కు పరిచయం చేసారు . మొదటి ఫిల్మ్: "కన్న అండ్ అయ్యర్" మంచి పేరు రాలేదు . లేటెస్ట్ ఫిల్మ్ : " బ్లాక్ అండ్ వైట్ " (ముక్త ఆర్ట్స్ )
- పేరు : అదితి శర్మ ,
- పుట్టిన తేది : 22 డిసెంబర్
- గుండేజల్లుమన్నది (ఆదితిశర్మ ,ఉదయ కిరణ్)
- దేవ్-డి -2009
- బ్లాకు & వైట్-2008
- ఖన్నా & అయ్యర్ -2007
- ట్రాఫిక్ సిగ్నల్ -2007
- కుచ్ ఖత్త కుచ్ మీత-2007
- ==========================
Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog