పి.సుశీల , Susheela
- ===============================================================
- పి.సుశీల (పానులేటి సుశీల) ప్రముఖ గాయకురాలు. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ,హింది ... భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడింది.
- పేరు : సుసీల(pulapaka Susheela)
- పుట్టిన తేది : 13 -నవంబర్ - 1935లో
- పుట్టిన ఊరు : విజయనగరంలో సంగీతాభిమానులకుటుంబంలో జన్మించింది.
- తండ్రి : పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు.
- తల్లి : శేషావతారం.(సుసీల కి 14 ఏళ్ళ వయసున్నప్పుడే తన 40 వ యేట చనిపోయారు),
- తాత గారు (అమ్మ వైపు) : రామచంద్రరావు (కరణము)... భీమవరపుకోట (తుని దగ్గర),
- తాత గారు నాన్న వైపు=జగన్నాధరావు .
- తోబుట్టువులు : ముగ్గురు అక్కలు(నర్సమ్మ , జయలక్ష్మి,వెంకటరత్నం)+ ఒక అన్నయ్య(జగన్నాధరావు) తరువాత తను .+ ఒక తమ్ముడు +ముగ్గురు చెల్లెళ్ళు(సరోజిని , జానకి , వరలక్ష్మి) + చివరిగా రెండెవ తమ్ముడు(రామకృష్ణ ) .
- చదువు : సంగీతము లొ డిప్లమో (విజయనగరం సంగీత కళాశాల),సంగీత విధ్వాన్ కోర్సు (అడయార్ ),
- నివాసము : మద్రాస్ ,
- భర్త : రాజారామమోహన్ రావు ,
- పిల్లలు : ఒక కొడుకు -జయకృష్ణన్.
- కోడలు : సంధ్యా జయకృష్ణ ,
- మనుమరాళ్ళు : జయశ్రీ , సుభశ్రీ ,
- 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో 'ఎదుకు అలత్తాయ్' అనే పాటను తనమొదటిసారిగా పాడింది.
- * భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు) ఎన్నుకోబడింది.
- * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో
- * స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005.
- సినీ వినీలాకాశంలో 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని... 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీలను టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపీఠం ఘనంగా సత్కరించింది. విశాఖలో శనివారం(17-sept 2011) రాత్రి వైభవంగా నిర్వహించిన డాక్టర్ పి.సుశీల వజ్రోత్సవాల్లో కళాపీఠం అధ్యక్షుడు సుబ్బరామిరెడ్డి ఆమెకు 'విశ్వవిఖ్యాత సంగీత కళా సరస్వతి' బిరుదును ప్రదానం చేశారు.
- ౧. సిల నేరంగలిల్(2007) (ప్లయ్బక్ సింగెర్)
- ౨. అమ్మకిలిక్కూడు (౨౦౦౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩. మద్య తరగతి మహాభారతం (1995) (ప్లయ్బక్ సింగెర్)
- ౪. శ్రీనాథ కవి సార్వభౌమ (1993) (ప్లయ్బక్ సింగెర్)
- ౫. పెళ్లి పుస్తకం (1991) (ప్లయ్బక్ సింగెర్)
- ౬. కురుప్పింటే కనక్కు పుస్తకోం (1990) (ప్లయ్బక్ సింగెర్)
- ౭. త్వో తోవ్న్ రోవ్డి (1989) (ప్లయ్బక్ సింగెర్)
- ౮. మరణ మృదంగం (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౯. మురళి కృష్ణుడు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦. యముడికి మొగుడు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧. చిన్ని కృష్ణుడు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨. చిన్నోడు పెద్దోడు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩. పెళ్లి చేసి చూడు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪. సంసారం (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫. వివాహ భోజనంబు (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬. యోగి వేమన (1988) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭. జేబు దొంగ (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮. డామిట్ కథ ఆడం తిరిగింది (౧౯౮౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯. చక్రవర్తి (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦. దొంగ మొగుడు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- 21. ఆత్మా బంధువులు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨. అమెరికా అబ్బాయి (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩. డబ్బెవరికి చెడు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪. మజ్ను (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫. నాకు పెళ్ళాం కావాలి (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬. ప్రేసిదేన్త్గారి అబ్బాయి (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭. సంసారం ఒక చదరంగం (1987) (ప్లయ్బక్ సింగెర్)
- 28. శ్రుతి లయలు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯. తలంబ్రాలు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦. విశ్వనాథ నాయకుడు (1987) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧. చాణక్య శపథం (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨. మన్నెంలో మొనగాడు (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩. చంటబ్బాయి (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪. వేట (౧౯౮౬) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫. కొండవీటి రాజ (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬. అపూర్వ సహోదరులు (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭. ధర్మ పీఠం దద్దరిల్లింది (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮. కళ్యాణ తాంబూలం (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯. ముద్దుల మనవరాలు (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦. నట్పు (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧. ప్రతిఘటన (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౨. రావణ బ్రహ్మ (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౩. సిరివెన్నెల (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౪. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౫. తాండ్ర పాపారాయుడు (1986) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౬. విజేత (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౭. రక్త సింధూరం (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౮. పులి (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౯. జ్వాల (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౦. చిరంజీవి (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౧. అను బంధం (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౨. దొంగ (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౩. చట్టంతో పోరత్తం (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౪. బుల్లెట్ (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౫. జాకీ (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౬. జనకీయ కోడతి (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౭. శ్రీ దత్త దర్శనం (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౮. స్వాతి (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౫౯. స్వాతి ముత్యం (1985) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౦. రుస్తుం (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౧. అగ్నిగుండం (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౨. నాగు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౩. ఇంటి గుట్టు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౪. మహానగరంలో మాయగాడు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౫. దేవాంతకుడు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౬. అనుబంధం (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౭. హీరో (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౮. గూండా (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౬౯. ఆల్క్కూత్తతిల్ తనియే (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౦. ఆనంద భైరవి (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౧. బొబ్బిలి బ్రహ్మన్న (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౨. ఇద్దరు దొంగలు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౩. జనని జన్మభూమి (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౪. జస్టీస్ చక్రవర్తి (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౫. మంగమ్మ గారి మనవడు (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౬. మనిషికో చరిత్ర (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౭. ఓ మానీ మానీ (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౮. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౭౯. శ్రీవారికి ప్రేమలేఖ (1984) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౦. సంగర్షణ (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౧. ఖైది (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౨. మగమః రాజు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౩. గూడచారి నో.1 (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౪. పులి బెబ్బులి (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౫. త్రిశూలం (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౬. ఆల్యశికరం (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౭. పెల్లెతూరి మొనగాడు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౮. ప్రేమ పిచోళ్ళు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౮౯. అడవి సింహాలు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౦. అమరజీవి (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౧. చందా ససనుడు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౨. మేఘసందేసం (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౩. ముగ్గురు మొనగాళ్ళు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౪. ముందడుగు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౫. నేటి భరతం (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౬. పెళ్లి చూపులు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౭. ప్రతిజ్ఞ (౧౯౮౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౮. పుత్తడి బొమ్మ (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౯౯. రామ రాజ్యమ్లో భీర్మరాజు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౦. రాముడు కాదు కృష్ణుడు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౧. రెండు జెల్ల సీత (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౨. శ్రీ రంగనీతులు (1983) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౩. యమకింకరుడు (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౪. పట్నం వచ్చిన పతివ్రతలు (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౫. సీతాదేవి (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౬. సుభలేఖ (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౭. ఇంట్లో రామయ్య వీదిలో క్రిష్నయ్య (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౮. ఆక్రోశం (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౦౯. బొబ్బిలి పులి (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౦. దేవత (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౧. జస్టీస్ చౌదరి (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౨. క్రిష్ణరజునులు (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౩. మగనీ మగనీ (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౪. నలుగు స్తంబాలాట (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౫. పెళ్లీడు పిల్లలు (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౬. రానిత్తేని (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౭. స్వయమ్వరం (1982) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౮. కిరాయి రోవ్ద్య్లు (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౧౯. చేత్తనికి కళ్లు లేవు (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౦. ప్రియ (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౧. ౪౭ నాటకాల్ (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౨. ఊరికి ఇచిన మాట (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౩. న్యాయం కావాలి (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౪. ప్రేమ నాటకం (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౫. తిరుగు లేని మనిషి (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౬. తోడూ దొంగలు (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౭. గడసరి అత్తః సోసగర కోడలు (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౮. కొండవీటి సింహం (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౨౯. కోయిల్ పుర (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౦. ఊరికి మొనగాడు (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౧. ప్రేమాభిషేకం (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౨. రాధా కళ్యాణం (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౩. సత్యమ శివం (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౪. సీతాకోక చిలక (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౫. త్యాగయ్య (1981) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౬. రక్త బంధం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౭. మొగుడు కావలి (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౮. ప్రేమ తరంగాలు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౩౯. లవ్ ఇన్ సింగపూర్ (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౦. తాతయ్య ప్రేమలీలలు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౧. నకిలీ మనిషి (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౨. పున్నమి నాగు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౩. వంశ వ్రిక్షం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౪. మోసగాడు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౫. ఆరని మంటలు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౬. చండీప్రియ (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౭. అగ్ని సంస్కారం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౮. ఆటగాడు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౪౯. అన్గాడి (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౦. ఎదన్తస్తులమెడ (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౧. ఘరానా దొంగ (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౨. కలియుగ రావణ సురుడు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౩. నాయకుడు వినాయకుడు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౪. పసిడి మొగ్గలు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౫. శక్తీ (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౬. సప్తపది (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౭. సర్దార్ పాపా రాయుడు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౮. శ్రీ వినాయక విజయం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౫౯. శ్రీవారి ముచట్లు (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౦. శుభోదయం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౧. విశ్వా రూపం (1980) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౨. ఇది కథకాదు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౩. పునాదిరాళ్ళు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౪. ఐ లవ్ యు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౫. కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౬. తాయారమ్మ బంగారయ్య (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౭. డ్రైవర్ రాముడు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౮. గుప్పెడు మనసు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౬౯. ఇంటింటి రామాయణం (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౦. కళ్యాణి (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౧. పుతియ వేలిచం (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౨. రాముడే రావనుడైతే (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౩. రంగూన్ రోవ్డి (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౪. సరపంజరం (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౫. శంకరాభరణం (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౬. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౭. వేటగాడు (1979) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౮. మనవూరి పాండవులు (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౭౯. ప్రాణం కరీదు (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౦. ఈత (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౧. గోరంత దీపం (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౨. కటకటాల రుద్రయ్య (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౩. కొండుర (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౪. మరో చరిత్ర (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౫. సీతామాలక్ష్మి (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౬. సిరి సిరి మువ్వ (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౭. శివరంజని (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౮. సొమ్మొకడిది సోకొకడిది (1978) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౮౯. ఆలు మగలు (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౦. చక్రధారి (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౧. అడవి రాముడు (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౨. అందమే ఆనందం (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౩. చాణక్య చంద్రగుప్త (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౪. దాన వీర శూర కర్ణ (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౫. ఇంద్రధనుసు (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౬. కురుక్షేత్రము (1977) (ప్లయ్బక్ సింగెర్)
- 1979. పంతులమ్మ (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౮. ప్రేమలేఖలు (1977) (ప్లయ్బక్ సింగెర్)
- ౧౯౯. అమెరికా అమ్మాయి (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౦. అన్నకిలి (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౧. అతవరిల్లు (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౨. భద్ర కలి (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౩. భక్త కన్నప్ప (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౪. జ్యోతి (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౫. మాంగల్యానికి మరోముడి (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౬. మనుషులంతా ఒక్కటే (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౭. సెక్రటరీ (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౮. సీత కళ్యాణం (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౦౯. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౦. గాజుల కిష్టయ్య (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౧. గుణవంతుడు (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౨. జీవన జ్యోతి (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౩. ముత్యాల ముగ్గు (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౪. యమగోల (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౫. ఎదురులేని మనిషి (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౬. జామిందరుగారి అమ్మాయి (1975) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౭. అల్లూరి సీతారామ రాజు (1974) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౮. బంగారు కలలు (1974) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౧౯. ఓ సీత కథ (1974) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౦. అందాల రాముడు (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౧. భక్త తుకారం (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౨. దేశోద్ధారకులు (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౩. దేవుడు చేసిన మనుషులు (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౪. జీవన తరంగాలు (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౫. మాయదారి మల్లిగాడు (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౬. నేరము శిక్ష (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౭. పల్లెటూరి బావ (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౮. సంసారం సాగరం (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౨౯. శారద (1973) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౦. బడి పంతులు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౧. బాల భరతం (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౨. బంగారు బాబు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౩. ఇద్దరు అమ్మాయిలు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౪. కొడుకు కోడలు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౫. మనవడు దానవుడు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౬. పండంటి కాపురం (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౭. పాపం పసివాడు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౮. టాటా మనవడు (1972) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౩౯. బొమ్మ బొరుసా (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౦. చెల్లెలి కాపురం (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౧. చిన్ననాటి స్నేహితులు (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౨. దసరా బుల్లోడు (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౩. మట్టిలో మాణిక్యం (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౪. ప్రేమ నగర్ (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౫. సంపూర్ణ రామాయణం (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౬. శ్రీ కృష్ణ సత్య (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౭. శ్రీమంతుడు (1971) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౮. ఆలీబాబా ౪౦ దొంగలు (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౪౯. అమ్మకోసం (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౦. బాలరాజు కథ (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౧. ధర్మ దాత (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౨. కథానాయిక మొల్ల (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౩. పూల రంగడు (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౪. తల్లి తండ్రులు (1970) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౫. అదృష్టవంతలు (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౬. ఆదర్శ కుటుంబం (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౭. ఆత్మీయులు (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౮. బుద్ధిమంతుడు (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౫౯. ఏకవీర (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౦. మూగ నోము (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౧. నిండు హ్రిదయాలు (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౨. సప్తస్వరులు (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౩. విచిత్ర కుటుంబం (1969) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౪. బ్రహ్మచారి (1968/ఈఈ) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౫. బాగ్దాద్ గజదొంగ (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౬. బాంధవ్యాలు (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౭. బంగారు గాజులు (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౮. బంగారు పిచిక (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౬౯. కలిసొచ్చిన అదృష్టం (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౦. నిలువు దోపిడీ (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౧. ఉమచండి గురి శంకరుల కథ (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౨. ఉండమ్మా బొట్టు పెడతా (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౩. వరకట్నం (1968) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౪. కంచుకోట (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౫. భక్త ప్రహ్లాద (1967/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౬. భామ విజయం (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౭. చదరంగం (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౮. గూఢచారి 116 (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౭౯. కంబోజరాజు కథ (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౦. ప్రాణ మిత్రులు (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౧. ప్రైవేటు మాస్టారు (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౨. రహస్యం (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౩. సాక్షి (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౪. శ్రీ కృష్ణావతారం (1967/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౫. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౬. సుడిగుండాలు (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౭. ఉమ్మడి కుటుంబం (1967) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౮. ఆస్తిపరులు (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౮౯. అడుగు జాడలు (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౦. భక్త పోతన (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౧. చిలక గోరింక (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౨. కన్నె మనసులు (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౩. లేత మనసులు (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౪. నవరాత్రి (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౫. పల్నాటి యుధం (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౬. పరమానందయ్య శిష్యుల కథ (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౭. పొట్టి ప్లేఅదర్ (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౮. రంగుల రత్నం (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౨౯౯. శ్రీ కృష్ణ పాండవీయం (1966) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౦. ఆత్మా గౌరవం (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౧. అంతస్తులు (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౨. చంద్రహాస (1965/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౩. చ.ఐ.ద (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౪. గుడి గంటలు (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౫. మనషులు మమతలు (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౬. నాది ఆడ జన్మే (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౭. పాండవ వనవాసం (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౮. ప్రేమించి చూడు (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౦౯. సుమంగళి (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౦. తేనే మనసులు (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౧. తోడూ నీడ (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౨. ఉయ్యాల జంపాల (1965) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౩. ఆత్మా బలం (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౪. అమరశిల్పి జకన్న (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౫. బబ్రువాహన (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౬. భార్గవి నిలయం (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౭. బొబ్బిలి యుధం (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౮. దాగుడుమూతలు (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౧౯. దేవత (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౦. ద్ర. చక్రవర్తి (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౧. మంచి మనిషి (౧౯౬౪) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౨. మురళి కృష్ణ (1964) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౩. పూజాఫలం (౧౯౬౪) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౪. రాముడు భీముడు (౧౯౬౪) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౫. వెలుగు నీడలు (౧౯౬౪) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౬. మంచి చెడు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౭. నర్తనశాల (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౮. తిరుపతమ్మ కథ (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౨౯. లక్షాధికారి (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౦. బందిపోటు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౧. పరువు ప్రతిష్ట (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౨. లవ కుస (౧౯౬౩/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౩. సవతి కొడుకు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౪. వాల్మీకి (౧౯౬౩/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౫. ఇరుగు - పొరుగు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౬. శ్రీ కృష్ణార్జున యుధం (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౭. ఆప్త మిత్రులు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౮. చదువుకున్న అమ్మాయిలు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౩౯. మూగ మనసులు (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౦. పెంచిన ప్రేమ (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౧. పునర్జన్మ (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౨. ఎదురీత (౧౯౬౩) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౩. ఆత్మ బంధువు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౪. రక్త సంబంధం (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౫. స్వర్ణమంజరి (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౬. మహామంత్రి తిమ్మరుసు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౭. గుండమ్మ కథ (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౮. దక్షయజ్ఞం (౧౯౬౨/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౪౯. టైగర్ రాముడు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౦. గాలి మేడలు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౧. గులేబకావళి కథ (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౨. ఆరాధన (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౩. కాంస్తాబ్లె కూతురు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౪. కుల గోత్రాలు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౫. మంచి మనసులు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౬. పవిత్ర ప్రేమ (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౭. సిరి సంపదలు (౧౯౬౨) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౮. టాక్సీ రాముడు (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౫౯. కలసివుంటే కలదు సుఖం (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౦. జగదేక వీరుని కథ (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౧. సంత (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౨. పెండ్లి పిలుపు (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౩. సతి సులోచన (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౪. ఇంటికి దీపం ఇల్లాలు (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౫. శ్రీ సీత రామ కళ్యాణం (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౬. భార్య భర్తలు (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౭. ఇద్దరు మిత్రులు (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౮. పాపా పరిహారం (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౬౯. సబష్ రాజ (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౦. ఉష పరిణయం (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౧. వాగ్దానం (౧౯౬౧) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౨. భట్టి విక్రమార్క (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౩. భక్త శబరీ (౧౯౬౦/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౪. దీపావళి (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౫. హరిశ్చంద్ర (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౬. మగవారి మాయలు (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౭. మహాకవి కాళిదాసు (౧౯౬౦/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౮. మాంగల్యం (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౭౯. పెళ్లి కానుక (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౦. రుణానుబంధం (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౧. సహస్ర సిరచెద అపూర్వ చింతామణి (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౨. సమాజం (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౩. శాంతినివాసం (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౪. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౫. విమల (౧౯౬౦) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౬. బలంగమ్మ (౧౯౫౯/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౭. ఇల్లరికం (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౮. జయభేరి (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౮౯. భాగ్య దేవత (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౦. కృష్ణ లీలలు (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౧. మా ఇంటి మహాలక్ష్మి (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౨. నమ్మిన బంటు (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౩. పెళ్లి సందడి (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౪. రాజ మకుటం (౧౯౫౯/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౫. శభాష్ రాముడు (౧౯౫౯) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౬. పెళ్లి నాటి ప్రమాణాలు (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౭. రాజ నందిని (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౮. భూకైలాస్ (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౩౯౯. అప్పు చేసి పప్పు కూడు (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౦. ఆత ఒకింటి కోడలే (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౧. మాంగల్య బలం (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౨. ముందడుగు (౧౯౫౮) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౩. సువర్ణ సుందరి (౧౯౫౭/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౪. మాయ బజార్ (౧౯౫౭/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౫. ఆలు మగలు (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౬. భాగ్య రేఖ (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౭. మాయ బజార్ (౧౯౫౭/ఈఈ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౮. మ.ల.అ. (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౦౯. పాండురంగ మహత్యం (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౦. సతి సావిత్రి (౧౯౫౭/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౧. తోడి కోడళ్ళు (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౨. వినాయక చవితి (౧౯౫౭) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౩. తెనాలి రామకృష్ణ (౧౯౫౬/ఐ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౪. ముద్దు బిడ్డ (౧౯౫౬) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౫. సొంత ఊరు (౧౯౫౬) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౬. తెనాలి రామకృష్ణ (౧౯౫౬/ఈఈ) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౭. దొంగ రాముడు (౧౯౫౫) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౮. కన్యాసుల్కం (౧౯౫౫) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౧౯. అనార్కలి (౧౯౫౫) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౨౦. మిస్సమ్మ (౧౯౫౫) (ప్లయ్బక్ సింగెర్)
- ౪౨౧. రాణి రత్నప్రభ (౧౯౫౫) (ప్లయ్బక్ సింగెర్)
- 422. బంగారు పాపా (1954) (playback singer)
- 423. శ్రీ కలహస్తిస్వర మహత్యం (1954) (playback singer)
- 424. పిత్చి పుల్లయ్య (1953) (playback singer)
- 425. కన్నా తల్లి (1953) (playback singer)
- 426. పెళ్లి చేసి చూడు (1952) (playback singer)
- 427. శ్రీ లక్ష్మమ్మ కథ (1950) (playback singer)
- ============================================


It is better if all songs sung by Suseela garu added(including songs from unreleased Films)
ReplyDelete---------------- Sairamraju