రావు గోపాలరావు , RaoGopalarao
- ==================================================
- రావు గోపాలరావు - తెలుగు సినిమా నటుడు. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గుచిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులుమారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమావిలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేదిప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనంహృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులోవున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది.
- తెలుగుదేశము పార్టీ లో రాజ్యసభ సబ్యుడుగా 03-ఏప్రిల్ -1986 నుండి 02-ఏప్రిల్ -1992 వరకు . ఉన్నారు. 1984-85 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ విధాన సబకు సబ్యుని 'MLC.. గా 'NTR చే నియమించబడ్డారు.
- పేరు : రావు గోపాలరావు ,
- పుట్టిన తేది : 1937 జనవరి 14 ,
- ఊరు : గంగనపాడు - కాకినాడ దగ్గరిలో ,
- చదువు : మెట్రిక్ ,
- తండ్రి : రావు సత్యనారాయణ స్వామి ,
- భార్య్ : కమల కుమారి ,
- పిల్లలు : ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె . కొడుకు రావు రమేష్ -- నటుడే , రావు క్రాంతి ..
- మరణము : 13 ఆగస్ట్ 1994 (57 years),
- ప్రేమ & కో . (1994)
- ఆ ఒక్కటి అడక్కు (1993)
- అల్లరి ప్రియుడు (1993)
- ఘరానా మొగుడు (1992)
- రౌడీ అల్లుడు (1991)
- గ్యాంగ్ లీడర్ (1991)
- రాజ విక్రమార్క (1990)
- కొండవీట దొంగ (1990)
- మనసు మమత (1990)
- స్తతె రౌడీ (1989)
- అతకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- యముడికి మొగుడు (1988)
- మంచి దొంగ (1988)
- దొంగ రాముడు (1988)
- దొంగ మొగుడు (1987)
- చాణక్య శపథం (1986)
- రాక్షసుడు (1986)
- మగధీరుడు (1986)
- కొండవీటి రాజ (1986)
- అడవి దొంగ (1985)
- ఒక రాధా ఇద్దరు కృష్ణులు (1985)
- దొంగ (1985)
- చట్టంతో పోరాట్టం (1985)
- బుల్లెట్ (1985)
- దేవాలయం (1985)
- జాకీ (1985)
- రుస్తుం (1984)
- నాగు (1984)
- ఇంటి గుట్టు (1984)
- చల్లెంగె (1984)
- మహానగరంలో మాయగాడు (1984)
- హీరో (1984)
- గూండా (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- సంగర్షణ (1983)
- ఖైది (1983)
- మగమః రాజు (1983)
- గూడచారి No.1 (1983)
- Trisulam (1983)
- అభిలాష (1983)
- ప్రేమ పిచోళ్ళు (1983)
- అడవి సింహాలు (1983)
- చందా ససనుడు (1983)
- ముందడుగు (1983)
- ఈనాడు (1982)
- బిళ్ళ రంగ (1982)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- బొబ్బిలి పులి (1982)
- జుస్తిసు చౌదరి (1982)
- క్రిష్ణరజునులు (1982)
- స్వయంవరం (1982)
- కిరాయి రౌడీలు (1981)
- తోడూ దొంగలు (1981)
- గడసరి అత్తః సోసాగర కోడలు (1981)
- కొండవీటి సింహం (1981)
- ఊరికి మొనగాడు (1981)
- సిర్సుస్ రాముడు (1980)
- ఘరానా దొంగ (1980)
- గోపాల రావు గారి అమ్మాయి (1980)
- కలియుగ రావణసురుడు (1980)
- సర్దార్ పాపా రాయుడు (1980)
- రంగూన్ రౌడీ (1979)
- వేటగాడు (1979)
- మనవూరి పాండవులు (1978)
- ప్రాణం కరీదు (1978)
- అనుగ్రహం (1978)
- గోరంత దీపం (1978)
- కటకటాల రుద్రయ్య (1978)
- రామరాజ్యంలో రక్తపాసం (1976)
- భక్త కన్నప్ప (1976)
- ముత్యాల ముగ్గు (1975)
- యమగోల (1975)
- శారద (1973)
- భక్త పోతన (1966)
- స్టేషన్ మాస్టర్ ,
- లారీ డ్రైవర్ ,
- భర్గవ రాముడు ,
- వింత దొంగలు
- కళాప్రపూర్ణ -- ఆంద్ర university నుండి ,
- రాజ్యసభ మెంబర్ గా యం.టి.ఆర్ ముఖ్యమంత్రి కాలము లో చేసారు .
- నటవిరాట్ బిరుదు ఆంధ్ర యూనివర్సిటీ నుండి ,
- నాగయ్య అవార్డ్ 1987 లో వచ్చింది .
- =============================
Visit my Website : Dr.Seshagirirao.com /

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog