రామోజీరావు , Ramojirao







పరిచయం :
  • పట్టిందల్లా బంగారమే ఆన్న నానుడిని అక్షరరాలా నిజం చేసే అత్యంత అరుదైన వ్యక్తుల లో అగ్రగణ్యులు " రామోజీరావు . చెరుకూరి రామోజీరావు -- భారతీయ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు ప్రధాన సంపాదకుడు. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి , డాల్ఫిన్‌ గ్రూఫ్ హోటల్స్ అధినేత ..  మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నది. ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగరానికి 25 కిలోమీటర్ల దూరములో హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉన్నది.
ప్రొఫైల్ :
  • పేరు : చెరుకూరి రామోజీరావు
  • పుట్టిన తేది : నవంబర్ 16, 1936
  • పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా, గుడివాడలో(పెదపరుపూడి .. విలేజ్) ఒక రైతు కుటుంబములో జన్మించాడు.
  • నివాస,ము : హైదరాబాద్ .
  • భార్య : ఉషా(రమాదేవి) .
  • పిల్లలు : కిరణ్(భార్య: శైలజ ) , సుమన్(భార్య : విజయేశ్వరి) ,
  • మతము : హిందూ - కమ్మ ,
  • రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్తలు : మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కళాంజలి షోరూములు ,డాల్ఫిన్‌ గ్రూఫ్ హొటల్స్ .. మొదలైనవి ముఖ్యమైనవి.
వ్యాపారాలు :
  1. ఈనాడు, సితార, చతుర, విపుల, అన్నదాత, న్యూస్ టైమ్ (కొంతకాలం)
  2. ఈ టివి(1995),
  3. రామోజీ ఫిల్మ్ సిటీ(1996),
  4. ఉషా కిరణ్ మూవీస్ (1983),
  5. మయూరీ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ,
  6. ఆర్ధిక సేవలు :
  7. మార్గదర్శి చిట్ ఫండ్స్(అక్టోబర్ .1962),
  8. మార్గదర్శి ఫైనాన్సియర్స్,
  9. ప్రియా ఫుడ్స్ & పచ్చడి (1980).
ఇతరాలు :
  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం)
నిర్మించిన కొన్ని సినిమాలు :
  • శ్రీవారికి ప్రేమలేఖ (1984)
  • మయూరి (1985)
  • మౌన పోరాటం (1989)
  • ప్రతిఘటన (1987)
  • మనసు మమత - 1990.
  • పీపుల్స్ ఎన్ కౌంటర్ (1991)
  • చిత్రం (2000)
  • మెకానిక్ మామయ్య
  • ఇష్టం (2001)
  • నువ్వే కావాలి (2000)
  • ఆనందం (2001)
  • ఆకాశ వీధిలో (2001)
  • మూడుముక్కలాట
  • నిన్ను చూడాలని (2001)
  • తుఝె మేరీ కసమ్
  • నచ్చావులే ,2008
source : enadu sunday Magazine.


నాకు రామోజీరావు అంటే దైవము తో సమానము . ఆయన మసుషుల్లో కార్యదీక్షాపరుడైన దేవుడు.

  • =========================

Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)