- ----------------------------------------------------------------------------------
-
పరిచయం :
భాను చందర్ ప్రముఖ తెలుగు నటుడు. ఈయన సినీ కంపోజర్ 'మాస్టర్ వేణు'కుమారుడు. తెలుగు ,తమిళ, కన్నడ సినిమాలలో నటించాడు.
జీవితవెశేషాలు (Profile) :
- పేరు : భాను చందర్ ,
- Birth Name :Maduri Venkata Satya Subramanyeswara Bhanu Prasad ,
- తండ్రి : మాస్టర్ వేణు -కంపోజర్ ,
- తండ్రి సొంత ఊరు : మచిలీపట్టణం , నివాసము --చెన్నై ,
- పుట్టిన ఊరు : చెన్నై ,
నటించిన కొన్ని సినిమాలు :
2000s
- * దుబాయ్ సీను (2007)
- * ఎవడైతే నాకేంటి (2007)
- * స్టైల్ (2006)
- * సింహాద్రి (2003)
- * హరివిల్లు (2003)
1990s
- * దేవి (1999)
- * రైతు భరతం (1994)
- * కీచు రాళ్ళు (1991)
- * సూత్రధారులు (1990)
- * ఉద్యమం (1990)
1980s
- * వీడు (1988)
- * స్వాతి (1985)
- * తెర్రోర్ (1985)
- * మెరుపుడది (1984)
- * గుదచారి నో.౧ (1983)
- * నిరీక్షణ (1982)
1970s
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog