బలాదిత్య , Baladitya

  • ===============================
పరిచయం (introduction):
  • బాల నటుడు గా చినిరంగ ప్రవేశము చేసి .... సిని హీరో వరకు ఎదిగిన బాలాదిత్య మంచి అందగాడు .
జీవిత విశేషాలు (profile):
  • పేరు : బాలాదిత్య .యనమంద్ర ,
  • పుట్టిన ఊరు : ఏలూరు ,
  • తండ్రి : వై.యస్ .శంకర్ ,
  • తల్లి :శ్రీమతి వై.బి.టి.యస్ .కల్యాణి ,
బాలాదిత్యనటించిన సినిమాలు :
  • 940లో ఒక గ్రామం' బాలాదిత్య, శ్రీ జంటగా నటిస్తున్న
  • 'వేట'- బాలాదిత్య, స్వాతి ప్రియ హీరో హీరోయిన్లుగా
  • "భద్రాద్రి",
  • " చంటిగాడు" బాలాదిత్య సుహాసిని
  • 'నోట్‌బుక్' -ఈ చిత్రంలో బాలాదిత్య చెంతన హీరోయిన్ పాత్రలో గాయత్రి.
  • "సుందరానికి తొందరెక్కువ " బాలాదిత్య సుహాసిని,
  • 'వందకోట్లు' -బాలాదిత్య, సైరాబాను హీరో హీరోయిన్,
  • 'జాజిమల్లి' - బలదిత్య, దామిని,
  • ' రూమేట్స్ ' - బలదిత్య, నవనీత్ కౌర్,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)