ఆర్యన్ రాజేష్ , AryanRajesh

పరిచయం:
  • ఆర్యన్ రాజేష్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ యొక్క పెద్ద కుమారుడు , అల్లరి నరేష్ పెద్ద సోదరుడు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేదీ : 26th August,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
  • తండ్రి : .వి.వి.సత్యనారాయణ .
  • తల్లి : సరస్వతి .
  • తోబుట్టువు : అల్లరి నరేష్ ,
  • చదువు : యం.బి..,
  • మొదటి సినిమా : హాయ్.,(తండ్రే దర్శకత్వము.)
  • హిట్ సినిమా : ఎవడి గోళ వాడిది.
కొన్ని సినిమాలు :
  • 2007 - అనుమానస్పదం (హీరోయిన్ = హంసనందిని)
  • 2005 - నువ్వంటే నాకిస్టం (హీరోయిన్ = అనూమెహత) , ఎవడి గోళ వాడిది (హీరోయిన్ = గీతూసింగ్ ),
  • 2004 - లీలామహల్ సెంటర్ (హీరోయిన్ = సదా).
  • 2003 - సాంబు (హీరోయిన్ = సారిక),
  • 2002 - సొంతం (హీరోయిన్ = నమిత), హాయ్ (నికిత).
source : http://www.jointscene.com/artists/Tollywood/

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)