దగ్గుబాటి వెంకటేష్,Venkatesh Daggupati

- =============================================================
పరిచయం :
- విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీసు రికార్డు కలిగిన రామనాయుడు కుమారుడు. ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, తబు, దివ్యభారతి, గౌతమి, ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తో నాలుగు సినిమాలు చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. అవి చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం. ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు. అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి. ఆమూడు కూడా విజయం సాధించాయి . వెంకటేష్ రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. ప్రేమ , ధర్మచక్రం , గణేష్, కలిసుందాం రా ...సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.
- ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అనిపిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 6 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
- పేరు : దగ్గుపాటి వెంకటేశ్వరరావు ,
- ముద్దు పేరు : వెంకీ , విక్టరీ వెంకటేష్ ,
- పుట్టిన రోజు : -డిసెంబర్ 13, 1960 ,
- ఎత్తు : 6' 0'' ,
- పుట్టిన ఊరు : ప్రకాశం జిల్లా కారన్చేడు - ప్రకాశం జిల్లా .
- చదువు : వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు.
- భార్య : వెంకటేష్కు నీరజ తో వివాహమయ్యింది.
- పిల్లలు : ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్).
- తండ్రీ : డి. రామానాయుడు . -నిర్మాత.
- తల్లి : రాజేశ్వరి ,
- ఆన్న : సురేష్
- సోదరి : లక్ష్మి ,
బాగా పేరు తెచ్చిన సినిమాలు :
- చంటి,
- కలిసుందాం రా,
- సుందరకాండ,
- రాజా,
- బొబ్బిలిరాజా,
- ప్రేమించుకుందాం రా,
- పవిత్రబంధం,
- సూర్యవంశం,
- లక్ష్మి .
- 1.) కృష్ణం వందే జగత్గురుం (2010) :: Actor
- 2.) సావిత్రి (2010) (Announced) :: Actor
- 3.) బోద్య్గుఅర్డ్ (2010) :: Actor
- 4.) వెంకటేష్ & పూరి జగన్నాధ్ న్యూ మూవీ (2010) :: Actor
- 5.) వెంకత్ష్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ న్యూ మూవీ (2010) :: Actor
- 6.) గంగ (2010) (Filming) :: Actor
- 7.) నాగవల్లి (2010) :: Actor
- 8.) నమో వేంకటేశ (2010) :: Actor
- 9.) ఈనాడు (2009) :: Actor
- 10.) చింతకాయల రవి (2008) :: Actor
- 11.) తులసి (2007) :: Actor
- 12.) ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే (2007) :: Actor
- 13.) లక్ష్మి (2006) :: Actor
- 14.) సుభాష్ చంద్ర బోస్ (2005) :: Actor
- 15.) సంక్రాంతి (2005) :: Actor
- 16.) ఘర్షణ (2004) :: Actor
- 17.) మల్లేశ్వరి (2004) :: Actor
- 18.) సూర్యవంశం (2004) :: Actor
- 19.) వసంతం (2003) :: Actor
- 20.) గేమిని (2002) :: Actor
- 21.) వాసు (2002) :: Actor
- 22.) కళలు కందాం రా (2002) :: Actor
- 23.) నువ్వు నాకు నచావ్ (2001) :: Actor
- 24.) ప్రేమతో రా (2001) :: Actor
- 25.) దేవి పుత్రుడు (2001) :: Actor
- 26.) జయం మనదే రా (2000) :: Actor
- 27.) కలిసుందాం రా (2000) :: Actor
- 28.) శీను (1999) :: Actor
- 29.) రాజ (1999) :: Actor
- 30.) ప్రేమంటే ఇదేరా (1998) :: Actor
- 31.) గణేష్ (1998) :: Actor
- 32.) పెళ్ళిచేసుకుందాం (1997) :: Actor
- 33.) ప్రేమించుకుందాం రా (1997) :: Actor
- 34.) చిన్న అబ్బాయి (1997) :: Actor
- 35.) పవిత్ర బంధం (1996) :: Actor
- 36.) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) :: Actor
- 37.) సహస వీరుడు సాగర కన్య (1996) :: Actor
- 38.) సరదా బుల్లోడు (1996) :: Actor
- 39.) ధర్మ చక్రం (1996) :: Actor
- 40.) పోకిరి రాజ (1995) :: Actor
- 41.) సూపర్ పోలీసు (1994) :: Actor
- 42.) ముద్దుల ప్రియుడు (1994) :: Actor
- 43.) అబ్బైగారు (1993) :: Actor
- 44.) కొండపల్లి రాజ (1993) :: Actor
- 45.) చంటి (1992) :: Actor
- 46.) చిన్నరాయుడు (1992) :: Actor
- 47.) సుందరకాండ (1992) :: Actor
- 48.) క్షణ క్షణం (1991) :: Actor
- 49.) కూలీ No 1 (1991) :: Actor
- 50.) శత్రువు (1991) :: Actor
- 51.) సూర్య I P S (1991) :: Actor
- 52.) బొబ్బిలి రాజ (1990) :: Actor
- 53.) అగ్గి రాముడు (1990) :: Actor
- 54.) టు టౌన్ రౌడీ (1989) :: Actor
- 55.) ప్రేమ (1989) :: Actor
- 56.) ధ్రువ నక్షత్రం (1989) :: Actor
- 57.) ఒంటరి పోరాటం (1989) :: Actor
- 58.) వరసుదోచాడు (1988) :: Actor
- 59.) స్వర్ణ కమలం (1988) :: Actor
- 60.) రక్త తిలకం (1988) :: Actor
- 61.) బ్రహ్మ పుత్రుడు (1988) :: Actor
- 62.) అజేయుడు (1987) :: Actor
- 63.) భారతం లో అర్జునుడు (1987) :: Actor
- 64.) త్రిమూర్తులు (1987) :: Actor
- 65.) విజేత విక్రం (1987) :: Actor
- 66.) శ్రీనివాస కళ్యాణం (1987) :: Actor
- 67.) భర్మ్మ రుద్రులు (1986) :: Actor
- 68.) కలియుగ పాండవులు (1986) :: Actor
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog