సూర్యనారాయణ యడవల్లి ,Suryanarayana Yadavalli
యడవల్లి సూర్యనారాయణ(1888 - 1939) ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు మరియు తొలితరం తెలుగు సినిమా నటుడు.
ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.
చిత్రమాలిక
- పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)
- శకుంతల (సినిమా)
- సీతాకళ్యాణం (సినిమా)
- ద్రౌపదీ వస్త్రాపహరణం
visit my website -> Dr.seshagirirao-MBBS

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog