వేదాంతం రాఘవయ్య,RaghavayyaVedantham

పరిచయం :
  • వేదాంతంరాఘవయ్యమంచి కూచిపూడి కళాకారుడేకాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్నిసినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
ప్రొఫైల్ :
  • పేరు : వేదాంతం రాఘవయ్య
  • పుట్టిన ఊరు : కృష్ణా జిల్లాలో
  • పుట్టిన తేది : 1919 సంవత్సరంలో జన్మించారు.
పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి
  • శాంతి (1952)
  • అన్నదాత (1952)
  • దేవదాసు (1953)
  • అనార్కలి (1955)
  • భలే అమ్మాయిలు (1957)
  • సువర్ణసుందరి (1957)
  • రహస్యం (1967)
  • నటించినవి
  • రైతుబిడ్డ (1939)
  • గరుడ గర్వభంగం (1943)
  • నృత్య దర్శకత్వం చేసినవి
  • పల్నాటి యుద్ధం (1947)
  • చిత్రానువాదం అందించినవి
  • అనార్కలి (1955)
  • సువర్ణసుందరి (1957)
నటించినవి
రైతుబిడ్డ (1939) గరుడ గర్వభంగం (1943)
నృత్య దర్శకత్వం చేసినవి
  • పల్నాటి యుద్ధం (1947)
చిత్రానువాదం అందించినవి
  • అనార్కలి (1955)
  • సువర్ణసుందరి (1957)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)