రాధిక శరత్‌కుమార్,RadhikaSarathkumar



























పరిచయం : 


  • రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కధానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. 


ప్రొఫైల్ : 

  • పేరు : రాధిక , 
  • పుట్టిన తేదీ : 21-ఆగస్ట్ -1962, 
  • పుట్టిన ఊరు : కొలంబో(శ్రీలంక),
  • పిల్లలు : రయన్నే హార్డీ , రాహుల్ శరత్ కుమార్ ,
  • తండ్రి : ఎం.ఆర్.రాధ-(Mohan Rajagopala Radhakrishnan Naidu) తమిళ్ యాక్టర్ & కమేడియన్‌,
  • తల్లి : గీతా రధ-- శ్రీలంకకు చెందినది,
  • తోబుట్టువులు : సోదరులు -- రాజు రాధ , మోహన్‌ రాధ , చెల్లి - నిరోష (అందరూ సినిమా కెరీర్ ఉన్నవారే),
  • వివాహము : . . రాధ మూడు సార్లు వివాహము చేసుకున్నది. మొదటగా Actor-Director Prathap Pothan in 1985, whom she later divorced., ఈమెకు రిచర్డ్ హార్డీతో జరిగిన 2 వ వివాహము ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు- born in 1992- ఉన్నది. ఆ తరువాత తమిళ నటుడు శరత్ కుమార్ ను-February 4, 2001- తృతీయవివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు. 
ఫిల్మ్‌ కెరీర్ : 
  • 16 సం.ల వయసున్నప్ప్డు తమిళ దర్శకుడు భారతీరాజా చే గుర్తించబడి 1978 లో ''Kizhakke Pogum Rail'' తమిళ సినిమా లో  మొదటిగా నటించారు. రాధిక తమిళ , తలుగు , కన్నడ , మళయాలం ,హిందీ భాషా   సినిమాలలో నటించారు .

నటించిన కొన్ని తెలుగు చిత్రాలు:

  • అరుంధతి -- 
  • ప్రేమ కథ -- 
  • జీన్స్ -- 
  • పవిత్ర 
  •  స్వాతి కిరణం -- 
  • రాజ విక్రమార్క -- 
  •   ఆరాధన -- 
  • సర్దార్ ధర్మన్న -- 
  • దొంగ మొగుడు -- 
  • ఆత్మా బంధువులు -- 
  • అమెరికా అబ్బాయి -- 
  • న్యాయానికి సంకెళ్ళు -- 
  • జ్వాల -- 
  • జీవన చక్ర-- 
  • స్వాతి ముత్యం --. 
  • అనుబంధం -- 
  • హీరో -- 
  • పులి బెబ్బులి --
  • శివుడు శివుడు శివుడు --
  • త్రిసులం --
  • అభిలాష --. 
  • పెల్లెతూరి మొనగాడు --. 
  • ప్రేమ పిచోల్లు -- 
  • మొండిఘటం -- 
  • యమకింకరుడు -- 
  • వయ్యారి భాములు వగలమారి భరతులు -- 
  • కిరాయి రోవ్ద్య్లు -- 
  • ప్రియ - దాసీ --- 
  • న్యాయం కావాలి .



  • ==================================

Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)