పరిచయం :
- ఈమె కోలీవుడ్ నటి. ఈమెది మంచి పర్షనాలిటీ, ఎత్తు:5'4", అందగత్తె. మలయాలమ్ సినిమా "Manassinakkare" తో చిత్రసీమ ఆరంగేట్రము చేసారు. పరిశ్రమ లో నానాటికీ ముందుకు దూసుకు పోతున్న తార నయనతార కొన్ని సార్లు ఉన్నది ఉన్నట్లు గా ముఖాన మాట్లాడేస్తే , ఇంకొన్నిసార్లు నెలల కొద్ది మౌనం గా ఉండిపోతుందట. అదో రకము .
ప్రొఫైల్ :
- పేరు : నయనతార,
- అసలుపేరు : "డయానా మరియ కురేన్"
- ముద్దుపేరు : ఇంట్లో - చెల్లమ్, డయానా, ; బయట - నయన్ , తారా.
- సొంత ఊరు : కేరళ లోని 'తిరువల్ల'(పతనంతిట్ట జిల్లా)
- పుట్టిన ఊరు : బెంగళూరు ,
- పుట్టిన తేది : 08-నవంబర్-1984 .
- నిక్ నేం : మని , నయన్
- ఎత్తు : 5' 4'' ,
- మాతృ భాష : మలయాళం ,
- మతము : క్రిస్టియన్
- తండ్రీ : కురియన్ కోడియట్టు-an Air Force Official.
- బ్రదర్ : అన్నయ్య - 'లేను కురేన్.- ఇంజనీర్ .
- చదువు : B.A. Literature-మారతమ కాలేజీ ,కేరళ
- మొదటి ఫిల్మ్ : మనస్సినక్కరే (తమిళ్)
- మొదటి దర్శకుడు : సత్యన్ అన్తికాద్ ,
- మొదటి స్క్రీన్ : యాడ్ -ఫిల్మ్ ఇన్ మలయాళం .
బాల్యము : (ఆమె మాటల్లో)--నాన్నగారి ఉద్యోగరీత్యా ప్లస్ టూ వరకూ నా విద్యాభ్యాసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. తర్వాత మా సొంతూరు తిరుపల్లా(కేరళ)కి వచ్చేశాం. అక్కడే డిగ్రీ కాలేజీలో చేరాను. కాలేజీలో మనకి పిచ్చ ఫాలోయింగ్. క్లాస్‌రూములోకి అడుగుపెట్టగానే అబ్బాయిలు కామెంట్స్ చేసేవారు. సాయంత్రం క్యాంపస్ నుంచి బయటికి రాగానే బైకుల మీద చుట్టుముట్టి 'నీ కళ్లు బాగుంటాయి, నవ్వు బాగుంటుంది' అంటూ నా అందాన్ని వర్ణిస్తుండేవారు. పొగడ్తలే కాబట్టి వాటిని నేనూ బాగానే ఎంజాయ్ చేసేదాన్ని. ఇంటికెళ్లాక అద్దం ముందు నుంచుని చూసుకుని 'వాళ్లమాటలు నిజమేనేవో' అనుకునేదాన్ని. మా పెదనాన్నగారికి అడ్వర్‌టైజింగ్ రంగంలో కొందరు మిత్రులు ఉండటం, వాళ్లు నా ఫొటోలు చూడటం... అలాఅలా డిగ్రీలో ఉండగానే వోడలింగ్ అవకాశాలు వచ్చాయి. కేరళలో 'బెస్ట్ వోడల్-2002' అవార్డు కూడా వచ్చింది. దాంతోపాటే సినిమా అవకాశాలూ... ఆ తర్వాత కథ మీకు తెలిసిందే.
నయన తార నటించిన తెలుగు చిత్రాలు
- లక్ష్మీ
- బాస్
- యోగి
- దుబాయ్ శీను
- తులసి
- కదనయకుడు (రజిని తో ) 2008.
- సెల్యూట్ ( విశాల్ తో ) -2008
ఫిల్మోగ్రఫీ :
- Year --Film ----Co-Stars ----డైరెక్టర్- -----Language -----Role
2003
- Manassinakkare -Jayaram -Sathyan Anthikad -Malayalam -Gauri
2004
- Vismayathumbathu -Mohanlal -Fazil -Malayalam -Reetha Mathews
- Natturajavu -మోహన్లాల్- Shaji Kailas -Malayalam -Katrina
2005
- Ayya -Sarath Kumar,- Prakashraj -Hari -Tamil -Selvi
- Chandramukhi -Rajnikanth, -Jyothika, Prabhu Ganesan, -Vineeth P. Vasu -Tamil -Durga
- Thaskara Veeran -Mammootty Pappan Pramod Malayalam Thankamani
- Rappakal -Mammootty -Kamal -Malayalam -Gauri
- Ghajini Surya -Sivakumar, Asin -Thottumkal -A. R. Murugadoss -Tamil -Chitra
- Sivakasi -Vijay, Asin -Thottumkal Perarasu -Tamil ----Nayanthara
2006
- Kalvanin Kadhali -S. J. Suryah -Tamilvaanan ---Tamil -------Haritha
- Lakshmi- Venkatesh, Charmme- Kaur V. V. Vinayak -Telugu --Nandhini
- Boss -Akkineni Nagarjuna, Poonam Bajwa -V.N. Aditya -Telugu ----Anuradha
- Vallavan -Silambarasan, Sandhya, Reema Sen -Silambarasan -Tamil --Swapna
- Thalaimagan -Sarath Kumar -Sarath Kumar -Tamil -Meghala
- E Jeeva -S. P. Jhananathan -Tamil -Jothy
2007
- Yogi -Prabhas -V.V. Vinayak -Telugu -Nandini
- Dubai Seenu- Ravi Teja -Srinu Vaitla -Telugu- Madhumathi
- Sivaji: -The Boss Rajinikanth, Shriya Saran, -Vivek, Suman Shankar -Tamil -Guest Role
- Tulasi -Venkatesh -Boyapati Srinu -Telugu -Vasundhara Ram
- Billa -Ajith Kumar, Namitha -Vishnuvardhan -Tamil -Sasha
2008
- Yaaradi Nee Mohini- Dhanush -Jawahar- Tamil -Keerthi
- Sathyam -Vishal -Rajesekhar -Tamil
- Sadhu -Balakrishna -Gunasekhar -Telugu
- Twenty: 20 -Mammooty, Mohanlal -Joshy -Malayalam
- Raja Vesham- Vikram -Boopathy -Pandian -తమిళ్
*మూలము : స్వాతి తెలుగు వార పత్రిక - 30-జనవరి 2009
- ============================
Visit my website :
Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog