మురళీమోహన్,Murali Mohan

- మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు మరియు నిర్మాత. ఈయనకు " జయభేరి ఆర్ట్స్ " అనే ప్రొడక్షన్ కంపెని వుంది , జయభేర్ గ్రౌప్స్ ద్వార రియల్ ఎస్టేట్ ప్లోట్స్ బిజినెస్స్ ఉన్నది . సుమారు 150 సినిమాల లో హీరో గా చేసారు .
- జననం : 24 జూన్, 1940
- జన్మస్థలం : చాటపర్రు -- వెస్ట్ గోదావరి జిల్లా ,
- స్వస్థలం : చాటపర్రు
- నివాసం : హైదరాబాద్
- ఇతర పేర్లు : రాజబాబు
- వృత్తి : వ్యాపారి, నటుడు
- భార్య : విజయలక్ష్మి ( 19 జూన్ 1965 పెళ్లి రోజు ),
- తండ్రి : మాగంటి మాధవరావు -- ఆదిలాబాదు లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ ,
- తల్లి : వసుమతీదేవి .
- చదువు : ఇంటర్మీడియట్ .
- పిల్లలు : అబ్బాయి -- రామ్మోహన్ , అమ్మాయి -- మధుబిందు ,

- 1. పజ్హస్సి రాజ (2008) (ఫైల్మింగ్) .... చిరక్కల్ తంపురన్
- 2. బొమ్మరిల్లు (2006) .... నర్రతొర్
- 3. రాఘవేంద్ర (2003) .... రాఘవ's ఫథెర్
- 4. ఘరానా బుల్లోడు (1995)
- 5. మాయ బజార్ (1995)
- 6. గ్యాంగ్ లీడర్ (1991) .... రఘుపతి
- ౭. నిర్ణయం (1991) .... రఘురాం
- 8. సీతారామయ్య గారి మనవరాలు (1991)
- 9. సూత్రధారులు (1990) .... రంగదాసు
- 10. ముత్యమంత ముద్దు (1989) .... రావిశాస్త్రి
- 11. యుద్ధ భూమి (1988)
- 12. ఆత్మా బంధువులు (1987)
- 13. న్యాయానికి సంకెళ్ళు (1987)
- ౧౪. జస్టీస్ చక్రవర్తి (1984)
- ౧౫. మనిషికో చరిత్ర (1984)
- ౧౬. ఆడదాని సవాల్ (1983)
- ౧౭. ప్రేమ నాటకం (1981)
- 18. ప్రేమాభిషేకం (1981) .... ప్రసాద్
- ౧౯. మంగళ గురి (1980)
- 20. కళ్యాణి (1979)
- 21. కోరికలే గుర్రాలైతే (1979)
- ౨౨. మనవూరి పాండవులు (1978) .... రాముడు
- ౨౩. దొంగల దోపిడీ (1978)
- 24. ఆమె కథ (1977)
- ౨౫. చిల్లరకొట్టు చిట్టమ్మ (1977)
- 26. గడుసు అమ్మాయి (1977)
- 27. కల్పనా (1977)
- 28. ప్రేమలేఖలు (1977) .... రవి
- ౨౯. జ్యోతి (1976)
- ౩౦. నేరము శిక్ష (1973)
- 1. నిర్ణయం (1991) (ప్రొడ్యూసర్)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog