దివ్య వాణి , Divyavani






















పరిచయము :

  • అలనాటి పెళ్ళిపుస్తము బాపుబొమ్మ దివ్యవాణి .  దివ్యవాని చమత్కారముగా నటిస్తుంది. జయచిత్ర మాదిరిగా గొప్ప నటి.ఊబకాయ శరీరమువలన సినిమాలలో వెనకబదిపోయింది.
ప్రొఫైల్ : 
  • పేరు : దివ్యవాణి , 
  • పుట్టిన ఊరు : ఆదినారాయణ పురము --తెనాలి దగ్గర , 
  • నాన్న : ఆదినారాయణరావు , 
  • అమ్మ : విజయలక్ష్మి , 
  • తోబుట్టువులు ; ఒక అక్క , ఒక అన్నయ , 
కెరీర్ ప్రారంభం : 
  • అక్క సినిమా అవకాశాలకోసము అమ్మ అక్క చెన్నై లో ఉండగా 9 వ తరగతి చుదుతున్నపుడు వాళ్ళని చూడడానికి చెన్నై వెళ్ళినప్పుడు ఊర్వశి శారద నటి గారు దృష్టి లో పడి అమె ద్వారా 14 ఏళ్ళకే " సర్ధార్ కృష్ణమ నాయుడు " సినిమా లో అవకాశము దొరికింది. 


దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలు

  • పెళ్లిపుస్తకం.
  • ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం.
  • మొగుడూ పెళ్లాల దొంగాట.
  • రాధాగోపాళం.
  • సర్ధార్ కృష్ణమ నాయుడు.

  • ==============================
Visit my website -dr.seshagirirao.com


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala