డిస్కో శాంతి,DiscoSanti

డిస్కో శాంతి మంచి డాన్సర్ , సిల్క్స్మిత కి పోటియా ఉండేది . కాని అంత గ్లామర్ గా నేగ్గలేక పోయారు . ఎన్నో తమిళ , తెలుగు , మళయాళ సినిమాలలో యాక్ట్ చేశారు . తెలుగు నటుడు శ్రీహరి ని పెళ్లి చేసుకొని జీవితం లో స్థిరపడిపోయింది.

డిస్కో శాంతి నటించిన తెలుగు చిత్రాలు

  • గీతాంజలి
  • రౌడీ అల్లుడు
  • ఘరానా మొగుడు

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)