భారతివిష్ణువర్ధన్‌,Bharathi Vishnuvardhan






























పరిచయం : 
  • భారతి అందమైన పొడవైన తెలుగులో నటించిన...కన్నడ  సినిమా నటి.కన్నడ లో ఎక్కువగా రాజ్ కుమార్ నటుడి తో సినిమాలు చేసారు. తెలుగులో ఎ.ఎన్‌.ఆర్ , క్రిష్ణ , శోబన్‌బాబు , ఎన్‌.టి.ఆర్ లతో కొన్ని సినిమాలు చేసారు. తోటి కన్నడ నటుడు '' విష్ణువర్ధన్‌ " ను పెళ్ళి చేసుకున్నారు . విష్ణువర్ధన్‌ తో చాలా హిట్ సినిమాలు చేసారు.ఈమె కన్నడ , తెలుగు ,తమిళం , మలయాళం , హిందీ , మరాఠీ భాషా సినిమాలలో నటించారు. 
ప్రొఫీల్ : 
  • పేరు : భారతివిష్ణువర్ధన్‌,,
  • ఊరు : బెంగుళూరు లో మరాఠీ కుటుంబం లో జన్మించారు, 
  • పుట్టిన తేదీ : 15-ఆగస్ట్ -1950, 
  • భర్త : విష్ణువర్ధన్‌ .. పేరున్న కన్నడి సినీ నటుడు-పెళ్ళి on 27 February 1975..(30-12-2009 న చనిపోయారు) , 
  • పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- కీర్తి , చందన ,
  • మొదటి సినిమా: లవ్ ఇన్‌ బెంగళూర్ , 
నటించిన కొన్ని తెలుగు సినిమాలు : 
  • 1974 లో-- అమ్మ మనసు , 
  • 1973 లో -- నేరము శిక్ష , 
  • 1971 లో -- నా తమ్ముడు , 
  • 1971 లో -- అందం కోసం పందెం , 
  • 1970 లో -- జై జవాన్‌ , 
  • 1969 లో -- సిపాయి చిన్నయ్య , 
  • 1969 లో -- అర్ద రాత్రి , 
  • 1968 లో -- గోవుల గోపన్న , 
  • 1968 లో -- బంగారు గాజులు , 
  • 1968 లో -- నిన్నే పెళ్ళాడుతా , 


Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani