సత్యనారాయణ కాకరాల-SatyanarayanaKakarala

పరిచయం :
  • కాకరాల సత్యనారాయణ భిన్నతరాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లోనటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్ఆర్టిస్టుగా కూడా పేరుగాంచారు. 48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నోఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి.
ప్రొఫైల్ :
  • జననం = డిసెంబర్‌ 18,1937 ,
  • పుట్టిన ఊరు : ఖండవిల్లి, తూర్పుగోదావరి జిల్లా- ఆంధ్రప్రదేశ్
  • మతం = హిందూమతం
  • భార్య = సూర్యకాంతం
  • తండ్రి = కాకరాల వీరభద్రం - నాన్న పౌరోహిత్యం చేసేవారు.
  • తల్లి = కనకమహాలక్ష్మి
  • తోబుట్టువులు : తన తో కలిపి నలుగురు అన్నదమ్ములు , ఒకఅక్కచెల్లెలు ,
  • చదువు : 10 తరగతి .
  • పిల్లలు : ఇద్దరు కూతుర్లు ,పెల్లిల్లి అయిపోయాయి ,
ఫిల్మోగ్రఫీ :
  • సుమారు 2000 వరకు సీరియల్స్ లో నటించారు ,
  • సుమారు 250 సినిమాలు నటించారు .
కొన్ని సినిమాలు:
  • రంగుల రాట్నం - 1966.
  • దేవుడు చేసిన పెళ్లి ,
  • మా భూమి --1979,
  • తూర్పు వెళ్ళే రైలు .,
  • కర్తవ్యం--1991 .
  • రంగుల కల --౧౯౮౩ .
  • గడసరి అత్త సొగసరి కొడుకు --1981
  • దొంగల దోపిడీ --1978
  • ఇంద్ర ధనసు - ౧౯౭౭
మూలము : స్వాతి వార పత్రిక
  • మనులంతా ఒక్కటే - 1976
  • ముత్యాల ముగ్గు - 1975
  • అందాల రాముడు - 1973
  • పరువు ప్రతిష్ట - 1963
(మూలము : స్వాతి వారపత్రిక 20-02-2009 ).

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala