జయలలిత తెలుగు -Jayalalita


















  • ----------------------------------------------------

పరిచయము :  జయలలిత-తెలుగు-- ఒక కారెక్టర్ సినీ నటి. చిరంజీవి 'గాంగ్ లీడర్' సినిమా తో మంచి నటిగా పేరువచ్చినది. ఈమె చాలా ఈజీగా డైలాగ్ చెప్పగలరు,తమిళం లో అరంగేట్రం  చేసిన ఈమె ,తమిళం ,తెలుగు, మలయాళం లో ఎన్నో సినిమాలు చేశారు. జయలలిత దక్షిణ భారత చలన చిత్ర నటి. శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది . ప్రస్తుతం టి.వి. ఆర్టిస్ట్ ' అమ్మమ్మా డాట్ కాం' సీరియాల్ లో ముఖ్య పాత్రపోషిస్తున్నారు.

Profile : 

  • పేరు : జయలలిత ,
  • పుట్టిన తేదీ : 02-జూలై-1965,
  • ఇతత పేర్లు : బోరింగ్ పాప , 
  • పుట్టిన ఊరు : గుడివాడ , 
  • పెరిగిన ఊరు : గుంటూరు , 
  • నాన్న : శీలానంద్_జనదేశం అనే పత్రిక నడిపేవారు  , 
  • అమ్మ : సుసీల ,
  • అక్క : శ్రీలక్ష్మి , 


 నటించిన తెలుగు సినిమాలు: .

  •  వీరి వీరి గుమ్మడి పండు (౨౦౦౫) .... మొతేర్;;
  •  గ్రహణం (౨౦౦౪) .... సరదంబ్;
  •  హత్కడి (౧౯౯౫) (అస్ జయ రితిలయాలు) .... సబ్-ఇన్స్పెక్టర్ ఫూలన్ దేవి;
  •  లింగ బాబు లవ్ స్టొరీ (౧౯౯౫); 
  •  అల్లరి ప్రేమికుడు (౧౯౯౪);
  •  డిటెక్టివ్ నారద (౧౯౯౩);
  •  జంబ లకిది పంబ (౧౯౯౩); 
  •  జోకర్ (౧౯౯౩);
  •  రాజేంద్రుడ్రు గజేంద్రుడ్రు (౧౯౯౩);
  •  అప్పుల అప్ప రావు (౧౯౯౧) .... తథా రా'స వైఫ్;
  •  ఏప్రిల్ ౧స్త్ విడుదల (౧౯౯౧) .... భాగ్యం;
  •  కొబ్బరి బొండం (౧౯౯౧) .... జనబెతల జనమ్మ;
  •  ఉతరం (౧౯౮౯) .... మాలతీ కృష్ణ;
  •  ఆరు వాడక్కన్ వీరగత (౧౯౮౯);
  •  ఇంద్రుడు చంద్రుడు (౧౯౮౯);
  •  శ్రుతి లయలు (౧౯౮౭);
  •  ఉప్పు (౧౯౮౬) .... అమిన;
  •  కథ నాయకుడు (౧౯౬౯);
  •  బాగ్దాద్ గజదొంగ (౧౯౬౮) .... దుఘ్టర్ ఆప్ బాసర సుల్తాన్;
  •  శ్రీశైల మహాత్మే (౧౯౬౧);
  • తిలయలు",
  • రౌడీగారి పెళ్లాం శ్రీవారంటే మావారే,
  • శ్రీవారంటే మావారే
=========================

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)