గజాలా (గజాలా షేక్) , Gajala Shek

పరిచయం:
  • "నాలో ఉన్న ప్రేమ" సినిమాతో తళుక్కుమన్నా... జూనియర్ ఎన్టీఆర్తో చేసిన "స్టూడెంట్ నెం.1" సినిమాలో కుర్రకారుగుండెల్లో గుబులు రేపింది గజాలా. తరువాత రాజాతో చినదాన, కలుసుకోవాలని, అదృష్టం, అల్లరి రాముడుసినిమాల్లోనూ ఈమె నటించింది. మధ్య జగపతిబాబు, అర్జున్ కాంబినేషన్లో వచ్చిన "శివకాశి"లో జగపతిబాబుకుజంటగా నటించిన గజాలా తరువాత తెలుగు సినిమాలకి దాదాపు రెండేళ్ళ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం శ్రీహరికిజంటగా "భద్రాద్రి"లో నటిస్తోన్నది . గజాలా 2002 జూలైలో ఆత్మహత్యా యత్నం చేసి అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది. తాజాగా గజాలా ఇప్పుడు తమిళ చిత్రంలో నటిస్తోంది. చిత్రం పేరు రామన్ తేడియ సీతై. చిత్రంలో లీడ్ రోల్స్ లోపసుపతి, నితిన్,సత్య, గజాలా, విమలరామన్, కార్తిక, నవ్యనాయర్ తదితరులు నటిస్తున్నారు.
‌ ‌ ప్రొఫైల్ :
  • పేరు : గజాలా ,
  • ఎత్తు : 5' 5'' .
  • అమ్మా : అమీర్ షేక్,
  • నాన్న: రజియా షేక్.
  • నివాసము : ముంబై ( సినిమాలకు రాకముడు కువైట్ లో వుండేవారు)
మొదటి సినిమాలు :
  • తెలుగు = నాలో వున్నా ప్రేమ (2001) .
  • తమిళం =University (2002).
  • కన్నడం =రాక్షస (2005),
  • మలయాళం = స్పీడ్ (2007),

గజాలా నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

  • ఓ చినదానా-2002
  • విజయం-2003
  • అల్లరి రాముడు-2002
  • స్టూడెంట్ నంబర్ ౧-2001
  • మల్లీశ్వరి (ప్రత్యేక నృత్యం)
  • -2004తొట్టి గ్యాంగ్
  • భద్రాద్రి-2008
  • నాలో వున్నా ప్రేమ (2001) .

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani