కమలినీ ముఖర్జీ నటి-Kamalini Mukharji
పరిచయం :
- కమలినీ ముఖర్జీ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసిన నటి. ఈమె పశ్చిమ బెంగాల్ నుండి తెలుగు పరిశ్రమకు వచ్చినది. కమలిని ముఖర్జి మొదటి సినిమా తోనే యువకుల మనసులను దోచింది. మొదటి సినిమా : 'ఫిర్ మిలింగే' -సల్మాన్ ఖాన్ , అభిషేక్ బచ్చన్ లతో . తరువాత " రాఘవన్ " లో కమలహాసన్ తో వేసారు . భరత్ నాట్యము వచ్చును , మంచి క్లాసికల్ dancer , గ్రాడ్యుయేషన్ అయ్యాక ముంబై లో workshop on theatre training కి వెళ్ళేరు - యాక్టింగ్ నేర్చుకొనేందుకు చాలా ఉపయోగ పడింది .
- పేరు : కమలిని ముఖేర్జీ ,
- అసలు పేరు (original name) : రోష్ని / రోని ,
- పుట్టిన తేది : 14 మార్చ్ 1980 లో,
- పుట్టిన ఊరు : కలకత్తా లో పుట్టేరు.
- చదువు : డిగ్రీ వరకూ చదువు కున్నారు (english Literature).
- ఎత్తు : 5' 5'' ,
- నాన్న : మెరైన్ ఇంజనీర్ ,
- అమ్మ : నగల డిజైనర్ ,
- తోబుట్టువులు : ఇద్దరు చెల్లెల్లు ,
- హిందీ -- 'ఫిర్ మిలింగే' -సల్మాన్ ఖాన్ , అభిషేక్ బచ్చన్ లతో(2004).
- తెలుగు -- 2వ సినిమా : 'ఆనంద్' (2004)
- తమిళం -- వెట్టియాడు విలైయాడు (2006)
కమలినీ ముఖర్జీ నటించిన తెలుగు చిత్రాలు
- ఆనంద్
- గోదావరి
- మీనాక్షి
- స్టైల్
- హ్యాపీదీస్
- గమ్యం (2008 సినిమా)
- ========================================
- Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog