మంత్రవాది శ్రీరామమూర్తి,Mantravadi Sriramamurty

  • పొటో: రావికొండలరావు గారి సౌజన్యముతో--పాతబంగారము వ్యాసము నుండి వాడబడినది.
పరిచయం (Introduction) :
  • మంత్రవాది శ్రీరామమూర్తి(Mantravadi Sriramamurty) పాత కాలము నాటి సినిమా నటుడు . శ్రీరామమూర్తిగారు మంచి పెయింటరు. ఆ కళలో ఆసక్తి చూపుతూ, పెయింటింగ్స్‌ వేశారు. శ్రీరామమూర్తిగారి తొలిచిత్రం 'ఆకాశరాజు' . వ్యక్తిగతంగా సినిమాలు ఇష్టంలేక మానేశారు . సినిమా వదిలేసి గుంటూరులో మెహర్‌బాబా ఫొటో స్టూడియో నడిపారాయన. సినిమా రంగములో ఎన్‌.టి.రామారము ఈయనకి పోటీ.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : మంత్రవాది శ్రీరామమూర్తి ,
  • పుట్టిన తేదీ : 12-11-1920,
  • చదువు : గుంటూరు ఎ.సి. కాలేజీ లో ..డిగ్రీ పూర్తి చేసి న్యాయశాస్త్రం చదివారు ,
  • తండ్రి : చిన శేషయ్య -లాయరు గారు ,
  • మరణము : 01-ఫిబ్రవరి 2011 -- 90 సం.లు బ్రతికినారు(కారు ప్రమాదము లో మరణించారు--కార్లో కరీంనగర్‌ వెళ్లి, తిరిగి హైద్రాబాదు వస్తూవుండగా, ఎదురుగా వుస్తున్న బర్రెను తప్పించాలని డ్రైవరు కారుని పక్కకి తిప్పితే అది ప్రక్కన వున్న కాలవలో పడిపోయింది. ఆ షాక్‌కి శ్రీరామమూర్తిగారి ప్రాణజ్యోతి ఆరిపోయింది. ఈ భౌతిక ప్రపంచం నుంచి అలా నిష్క్రమించారాయన.) ,
నటించిన సినిమాలు (filmography ):
  • ఆకాశరాజు (1951),
  • టింగురంగా(1952),
  • పేద రైతు (1952),
  • రాజేశ్వరి (1952),
  • మరదలు పెళ్ళి (1952),
  • పెంపుడు కొడుకు (1953),
  • జ్యోతి (1954),
మూలము : సినీ నటుడు ,వ్యాక్యాత శ్రీ రావికొండాలరావు గారి పాతబంగారము . ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. i am surprised to see that i belong to their family

    ReplyDelete
    Replies
    1. Dear hari kishan mantravadi ... if this profile was wrong , I request you to correct this profile of Mantravadi Sriramamurty . please send it to my email

      Delete
    2. I am ramanadha sastry Mantravadi, ( s/o SRIRAMA MOORTHY )please let me know the details of you. I am giving my email id sastrymr@gmail.com
      ramanadh

      Delete
  2. Dear Doctor,
    Thanks for your valuable information. I am proud to introduce myself as his (late sri Sriramamoorthy's youngest daughter-in-law. I request you to be kind enough in finding out any of his film videos if possible.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala