సూర్య (తమిళ్) , Surya (tamil actor)

పరిచయం :
  • సూర్య , ఒక ప్రముఖ తమిళ నటుడు , ఈయ న తమిళ సినిమాలు ఎన్నో తెలుగు లోనికి డబ్ చేయబడ్డాయి , ఆవిధంగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు . తమిళ నటి జ్యోతికను పెళ్లి చేసుకున్నారు . ఎన్నో పెద్ద పెద్ద కంపెనీ ల యాడ్ లలోనటిచారు , ఉదా : 'హిమమి నవరత్న ఆయిల్ ., ఏమమి ఫెయిర్ & హ్యాండ్ సం ,పెప్సి , టివియస్ , 2008 లో " సూర్య సన్ అఫ్ కృష్ణన్ " సినిమాలో సమీర రెడ్డి జంట గా నటించారు . గజిని'తో అటు తమిళనాటా ఇటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందిన నటుడు సూర్య. 'ఏపనిలోనైనా వందశాతం ఫలితాన్ని ఆశిస్తే అందుకు వెయ్యిరెట్లు శ్రమించాలి' అంటాడు.
ప్రొఫైల్ :
  • పేరు : సూర్య .
  • అసలు పేరు : సరవనన్ సూర్య శివకుమార్ .
  • తండ్రీ : శివకుమార్ , తమిళ నటుడు .
  • పుట్టిన తేది : 23 జూలై 1975 ,
  • చదువు ; బి.కం . లయోలా కాలేజి ,చెన్నై ,
  • క్లాసు మేట్స్ : విజయ్ , యువన్ , శంకర్ రాజా , కార్తీక్ రాజా (ఇళయరాజా కొడుకులు ), జీవన్ , విష్ణు వర్ధన్ ,
  • తోబుట్టువులు ; ఈయనే పెద్దవాడు , ఒక తమ్ముడు -నటుడు కార్తి , ఒక చెల్లి -బ్రింద
  • భార్య : జ్యోతిక నటి ,
  • పెళ్లి రోజు : 11 సెప్టెంబర్ , 2006 ,
  • పిల్లలు : కొడుకు . ,పాప దియా
  • మొదటి సినిమా : నేర్రుక్కు నేర -1997 , తమిళ్ (హీరోయిన్ -విజయ్ )
  • అభిమాన హీరోలు : రజనీకాంత్‌, కమల్‌హాసన్‌. వీళ్ల సినిమాలు ఒకటికి పదిసార్లు చూస్తారు .
  • మరిచిపోలేని వ్యక్తి : రఘువరన్‌... ఓసారి ఇద్దరం కలిసి రైల్లో ప్రయాణిస్తున్నాం. నాకు నిద్ర ముంచుకొచ్చి కునుకుతీయడం ప్రారంభించాను. రఘువరన్‌ దగ్గరకి వచ్చి నన్ను లేపారు. 'ఏం సాధించావని గుర్రుపెడుతున్నావురా? మనిషై పుట్టాక ఏదైనా సాధించేవరకూ ఇలా పగటివేళ నిద్రపోకూడదు. నువ్వేం సాధించావో ఆలోచించుకో' అన్నారు. ఆ మాటలు ఎప్పుడూ గుర్తొస్తుంటాయి.
  • దైవభక్తి : సుబ్రహ్మణ్యస్వామి నా ఆరాధ్యదైవం. రోజూ పూజచేస్తా. ఉదయాన్నే విభూతి ధరిస్తా. ఈమధ్యనే తిరువణ్ణామలైకి చెప్పుల్లేకుండా వెళ్లా.
తెలుగు లోనికి డబ్ అయిన సినిమాలు :
  • సిల్ల్లును ఒరు కాదల్ - తెలుగోలో నువ్వు నేను ప్రేమ ,(౨౦౦౬)
  • జూన్ ర - తెలుగులో 'జూన్ 7 , (౨౦౦౬)
  • ఆరు ,--- తెలుగులో ' ఆరు (౨౦౦౫)
  • ఘజిని - తలుగులో ఘజిని (౨౦౦౫) ,
  • మాయావి --- తెలుగులో ' కిడ్నాప్ ' (౨౦౦౫) ,
  • ఆయిత ఎజ్హుతూ --- తెలుగులో ' యువ '(౨౦౦౪)
  • పెరజ్హగాన్ -- తెలుగులో ' సుందరాంగుడు ' (౨౦౦౪ ) ,
  • పితామగన్ -- తెలుగులో ' శివపుత్రుడు ' (౨౦౦౩) ,
  • మౌనం పేసియదే -- తెలుగులో ' కంచు ' (౨౦౦౨) ,
  • శ్రీ -- తెలుగులో ' సూర్య పుత్రుడు ' (౨౦౦౨),
  • నంద -- తెలుగులో 'ఆక్రోశం ' (౨౦౦౧ ) ,
  • ఫ్రెండ్స్ -- తెలుగులో ' దేవిపుతులు '(౨౦౦౧)
  • ఉయిరిలే కలన్తతు -- తెలుగులో ' పోరాటం ' (౨౦౦౦)
  • ============================================
Visit my website -> dr.seshagirirao

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala