పూనమ్ కౌర్,Poonam Kaur

పరిచయం :
  • మిస్ ఆంధ్రా టైటిల్ తో సినిమా వారిని ఆకట్టుకున్న అచ్చ తెలుగు అందం పూనమ్ కౌర్. దీపగా పేరు మార్చుకున్న ఈ వయ్యారిని మాయాజాలం తోయస్వీ కృష్ణా రెడ్డి హీరోయిన్ ని చేసాడు. అది వర్కవుట్కాకపోవటంతో ఆమె మేజిక్ ఎవరినీ తాకలేదు. తర్వాత తేజ ఒక విచిత్రంతోమళ్ళీ ఆమెను తెరముందుకు తెచ్చాడు. దాంతో సదాలా టాప్ హీరోయిన్అయ్యే అవకాశంవచ్చిందని ఆశ పడ్డ ఆమెకు ఇదీ నిరాశనే మిగిల్చింది. ముచ్చటగామూడోసారి నీరజ్ అండ్ నిక్కి అంటూ ముందుకొచ్చింది. కాని చిత్రంగా ఈసినిమాకూడా మొదటి రెండింటి దారినే పట్టింది. ఇక తనని సెంటిమెంట్లు ఎక్కువైన తెలుగులో అసలు ఎవరూ పట్టించుకోరని అర్దం చేసుకుని కన్నడ పరిశ్రమకు వలస వెళ్ళింది. అక్కడ రాజ్కుమార్, రవి చంద్రన్ వంటి పాపులర్ హీరోలతో హిట్టులుకొట్టింది. నిలదొక్కింది. దాంతో మళ్ళీ ఆమెకు తెలుగుసినిమాలపై ఆశలు ప్రారంభమయ్యాయి.ఇక్కడకి వచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. అక్కడ హీరోయిన్లు 'సంజన మొగుడు పెళ్ళా ఓ బోయ్ ప్రెండ్ ఫేమ్' వంటి వారు ఇక్కడబుజ్జిగాడు మేడిన్ చెన్నై వంటి సినిమాల్లో బుక్కైనిలదొక్కుకునే ప్రయత్నాలు చేయటం ఆమెను ఈ దిశగా ప్రేరేపిస్తున్నాయి.ఇప్పుడు తన స్వస్దలమైన హైదరాబాద్ లోమకాం వేసి తన పి.ఆర్.వో.ద్వారా ప్రయత్నాలుప్రారంభించింది. బెస్ట్ ఆఫ్ లక్ దీప .
ప్రొఫైల్ :
  • పేరు : పూనమ్‌ కౌర్ ,
  • 2005 లో మిస్స్ ఆంధ్ర గా ఎంపికయ్యారు.
  • తండ్రి : సరబ్-జిత్ సింగ్(పంజాబీ)
  • తల్లి : సుఖ్-ప్రీత్(అమ్మ సొంత ఊరు నిజామాబాద్ )
  • తోబుట్టువులు : ఒక అక్క - స్వప్నదీప్, ఒక అన్నయ్య ,
  • పుట్టిన స్థలము : హైదరాబాద్.
  • చదువు : ఫ్యాషన్‌ డిజైనింగ్ లో డిగ్రీ ,
  • ఇస్టమైనది : క్రికెట్ . రొయ్యలకూర ,
  • ఇస్టమైన నటుడు : అల్లు అర్జున్‌,

పూనమ్ కౌర్ నటించిన తెలుగు చిత్రాలు

  • మాయాజాలం
  • విచిత్రం
  • ప్రేమంటే ఇంతే
  • సౌర్యం (2008) - తెలుగు-దివ్య , 
 2006     
మాయాజాలం -     Swati Rajender     Telugu     
ఒక విచిత్రం     -Deepa     Telugu    
2007     

నిక్కి & నీరజ      -Nikki     Telugu    

2008     

సౌర్యం -Souryam     -Divya     Telugu     Nominated, Filmfare Award for Best Supporting Actress – వినాయకుడు -Vinayakudu     -Sandhya (Sandy)     Telugu         
గనేష్ జస్ట్ గనేష్ -Ganesh Just Ganesh    - Deepa     Telugu    
2010     

నాగావలి -Nagavalli     -Pooja     Telugu    
2011    
గగనం -Gaganam     Telugu     Nominated, Filmfare Award for Best Supporting Actress –

బ్రహ్మిగాడి కథ -Brahmigadi Katha     Bhagya     Telugu    

2013        

 పూజ -Poga         Telugu     ,
ఆడు మగాడ్ర బుజ్జీ -Aadu Magaadra Bujji Telugu     ,
 
  • 2008 - బంధు బలగ ( కన్నడ )
మూలము : సితార .
  • ================================
visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala