tag:blogger.com,1999:blog-8854475027189554807.post1819056110814176022..comments2023-12-30T21:58:23.493+05:30Comments on Tollywood photo profiles : శరత్ బాబు , sarat babuDr.Seshagirirao-MBBS,DHM,DAc,MAMShttp://www.blogger.com/profile/07277023254835326651noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8854475027189554807.post-55470650964482305592009-07-21T07:02:51.375+05:302009-07-21T07:02:51.375+05:30శరత్ బాబు గారు చదివినది మన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలే...శరత్ బాబు గారు చదివినది మన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లోనే. మా మామయ్య గారు కూడా అతనితో కలిసి చదువుకున్నారు. శరత్ బాబు గారిది ఆముదాలవలస. అతని పూర్తి పేరు సత్యనారాయణ దీక్షిత్. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారిది. ఆముదాలవలస రైల్వే లైన్ పక్కన ఉండడం వల్ల అతని ఫామిలీ అక్కడ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com