Kruthika Jayakumar-కృతిక జయకుమార్











పరిచయం (Introduction) :

  • Kruthika Jayakumar-కృతిక జయకుమార్ -- ‘దృశ్యం’ సినిమాతో పరిచయం అయిన  బెంగుళూరు భామ కృతిక. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ , ‘దృశ్యం’లో వెంకటేష్ పెద్ద కుమార్తె పాత్రలో నటించింది. ముందుగా మోడల్ గా ప్రవేశించి నటి అయ్యారు. ఈమె బెంగుళూలో ఉంటున్న తమిళియన్‌.భరతనాట్యము నేర్చుకున్నారు. ఇండియాలో ఎన్నో చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యం లో 11 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు .ఈమె  ఓ సారి కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నారు ... అప్పుడు ఈమెను  గమనించిన ఓ మళయాళ డైరెక్టర్ ఈమె ఫేస్ ఎక్స్ పెసివ్ గా ఉందని అన్నారు. ఆ తర్వాత  ‘దృశ్యం’ కాస్టింగ్ కాల్ కి  ఫోటోలు పంపి  సెలక్ట్ అయ్యారు. 
  • ‘తోలి సినిమాలోనే వెంకటేష్. మీనా వంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని అంటుంది.‘బాక్సర్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్నకన్నడ రొమాంటిక్ యాక్షన్ సినిమాలో అంధబాలిక పాత్రను చేయనుందట. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Kruthika Jayakumar-కృతిక జయకుమార్ ,
  • పుట్టినౌఉరు : బెంగుళూరు , 
  • తండ్రి : జయకుమార్ , 
  • తల్లి : పద్మిని జయకుమార్ , 
  • మొదటి సినిమా :  దృశ్యము -Drishyam (telugu) (2014),
  • చదువు : +2 .. బెంగుళూరులో,

నటించిన తెలుగు సినిమాలు (filmography ):

  • దృశ్యము -Drishyam (telugu) (2014),
  • కేరింత (సుమంత్ అశ్విన్‌ హిరోగా),
  •  *==============================* 
visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala