Kristina Akheeva - క్రిస్టినా అఖీవా







పరిచయం (Introduction) : 

  • Kristina Akheeva - క్రిస్టినా అఖీవా--- అన్నీడియో తో " యమ్లపాగ్లాదీవానా 2 " సినిమాలో నటించిన రష్యాభామ .. క్రిస్టినా అఖీవా... తెలుగులో " గాలిపటం " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. గాలిపటము ఈమె తెలుగు మొదటి సినిమా. ఈమె ఏడేళ్ళ వయసులో కుటుంబము ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. మెల్బరన్‌ యాక్టింగ్ స్కూల్ లో చేరి మోడలింగ్ చేసింది . ఆవిధంగా ప్రపంచమంతా తిరిగారు. ఓ ఎసైన్‌మెంట్ కోసం ఇండియా లో ఉన్నప్పుడు " యమ్ల పాగ్లా దీవానా 2 " అవకాశము వచ్చింది. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Kristina Akheeva - క్రిస్టినా అఖీవా
  • పుట్టిన ఊరు : 'khabarovks' రష్యా , 
  • పుట్టినతేదీ : 01 నవంబర్ 1986,
  • నేషనాలిటీ : Australian (Ethinicity : Russian),
  • తల్లి : రష్యన్‌ ,
  • తండ్రి : తజికిస్థాన్‌ రష్యన్‌, 


నటించిన సినిమాలు (filmography ):

  • " యమ్ల పాగ్లా దీవానా 2 " --హిందీ ,
  • " గాలిపటం " -- తెలుగు .


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala