Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian)








పరిచయం (Introduction) :

  • Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian) మొదట బుల్లి తెర నటుడుగా యాంకర్ గా చేస్తూ నటుడు గా ఎదిగేడు . మంది కేరక్టర్ , ప్రతిభ ఉన్న తెలుగు నటుడు .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Srinivas Reddy Varamala-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian)
  • పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్ -1949, 
  • ఊరు : ఖమ్మం (khammam జిల్లా),
  • నాన్న : రామి రెడ్డి (వి.డి.వొ -గా పని), 
  • అమ్మ : వెంకటరామమ్మ (గృహిణి)
  • భార్య : అక్క కూతురే-- స్వాతి (పె.రో: మే 31), .
  • మొదటి సినిమా : 2000 లో ఈడియట్ లో హీరో ఫ్రండ్ గా , 
  • మాట్లాడే భాషలు : తెలుగు , ఇంగ్లిష్ , తమిళం , 
  • చదువు : డిగ్రీ , కాలేజీ - S.R & B.G.N.R.,
  • ప్రస్తుత నివాసము : హైదరాబాద్ , 
  • పిల్లలు : ఆకృతి (పు.తే.. ఏప్రిల్ 16 )


నటించిన కొన్ని సినిమాలు (filmography ):



  •     2013 - అత్తాఇంటికి దారేది -Attarintiki Daredi (Telugu)
  •     2013 - సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు -Seethamma Vakitlo Sirimalle Chettu (Telugu)
  •     2012 - Naan Ee (Tamil)
  •     2012 - ఈగ -Eega (Telugu)
  •     2012 - దరువు --Daruvu (Telugu)
  •     2012 - ఇషాక్ --Ishq (Telugu)
  •     2012 - అయ్యారే--Ayyare (Telugu)
  •     2011 - సోలో--Solo (Telugu)
  •     2011 - వారెవా--Vareva (Telugu)
  •     2011 - పోయిజన్‌--Poison (Telugu)
  •     2011 - దూకుడు--Dookudu (Telugu)
  •     2010 - ఆర్య 2 --Arya 2 (Telugu)
  •     2010 - నమో వెంకటేశ్ --Namo Venkatesa (Telugu)
  •     2010 - డార్లింగ్ --Darling (Telugu)
  •     2010 - కామెడీ ఎక్షప్రెస్ --Comedy Express (Telugu)
  •     2010 - రామ రామ క్రిష్ణ క్రిష్ణ--Rama Rama Krishna Krishna (Telugu)
  •     2009 - మళ్ళి మళ్ళి--Malli Malli (Telugu)
  •     2009 - జగద్గురు శ్రీ షిరిడి సాయి బాబా--Jagadguru Sri Shiridi Sai Baba (Telugu)
  •     2009 - బెండు అప్పారావు --Bendu Apparao R.M.P (Telugu)
  •     2009 - రాత్రి --Rathri (Telugu)
  •     2009 - ఆర్య్ 1--Arya 1 (Telugu)
  •     2009 -  కాసుకో--Kaasko (Telugu)
  •     2009 - ఆంజనేయులు--Anjaneyulu (Telugu)
  •     2008 - పరుగు --Parugu (Telugu)
  •     2008 - రెడీ--Ready (Telugu)
  •     2008 - కింగ్ --King (Telugu)
  •     2007 - యమ దొంగ --Yama Donga(Telugu)
  •     2007 - విజయదశమి--Vijayadashami (Telugu)
  •     2007 - దేశముదురు--Desamuduru (Telugu)
  •     2007 - దుబాయ్ శ్రీను--Dubai Seenu (Telugu)
  •     2007 - డీ--Dhee (Telugu)
  •     2004 - సారీ నాకు పెళ్ళైంది --Sorry Naaku Pallaindhi (Telugu)
  •     2004 - వెంకీ--Venky (Telugu)
  •     2003 - నాగ --Naaga (Telugu)
  •     2002 - ఈడియట్ --Idiot (Telugu)
  •     2001 - ఇష్టం --Ishtam (Telugu)








Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala