Priyanka Upendra-ప్రియాంక ఉపేంద్ర (కన్నడ)








పరిచయం (Introduction) :

  • Priyanka Upendra-ప్రియాంక ఉపేంద్ర (కన్నడ)... పుట్తుకతో బెంగాళీ అయినా ఎక్కువగా కన్నడ భాషా సినిమాలు చేసి 'sex symbol of Sandalwood గా ప్రఖ్యాతి చెందినది. 2001 లో " రా " సినిమాలో శాంతి గా నటించి తెలుగు తెరకు పరిచయమైనది. ఈమె కన్నడ , తమిళ , తెలుగు , బెంగాలి ,హిందీ సినిమాలలో నటించారు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : ప్రియాంక త్రివేది ... పెళ్ళైనతరువాత ... ప్రియాంక ఉపేంద్ర అయినది, 
  • నివాసము : బెంగుళూరుం 
  • భర్త : కన్నడ సినిమా .. నటుడు , దర్శకుడు , స్క్రిప్ట్ రైటర్ అయిన ఉపేంద్ర , 
  • పిల్లలు : ఇద్దరు ..కొడుకు - ఆయుస్ ('born 2007) కూతురు--ఐశ్వర్య ('నవంబర్ 2008), 


నటించిన తెలుగు సినిమాలు (filmography ):

  • 2001 లో " రా" ,
  • 2001 లో " సూరి" ,


 *==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala