Lakshmi menon-లక్ష్మి మీనన్
పరిచయం (Introduction) :
- Lakshmi menon-లక్ష్మి మీనన్--తమిళనాట దూసుకుపోతున్నమళయాలీ తారల జాబితాలో ఈమె కు మంచి డిమాండ్ ఉన్నది. 2012 లో తెలుగులో " గజరాజు " సినిమా ద్వారా టోలీవుడ్ కు పరిచయమైనది. Release Date : December 21, 2012--Cast: Vikram Prabhu , Lakshmi Menon , Thambi Ramiah.Music : D Imman--Direction : Prabhu Solomon--Producer : Bellamkonda Suresh.ఎక్కువగా తకిళ , మలయాలీ సినిమాలలో నటించారు. మొదటి సినిమా -- supporting role in the Malayalam film Raghuvinte Swantham Raziya(2011).
జీవిత విశేషాలు (profile) :
- పేరు : Lakshmi menon-లక్ష్మి మీనన్,
- పుట్టినతేదీ : 19-మే-1996 ,
- పుట్టిన ఊరు : కోచి (Kochi) kerala ,
- తల్లి దండ్రులు : రామక్రిష్ణన్(దూబాయ్ లో ఆర్టిస్ట్ ) - ఉషా మీనన్(డాన్స్ టీచర్ ) ,
అవార్డ్స్ :
- Filmfare Award for Best Female Debut – South – Sundarapandian,
- Vikatan Award For Best Debut Actress – Sundarapandian,
- The Chennai Times Film Award for Promising Newcomer (Female) – Sundarapandian,
- SIIMA Award for Best Female Debutant – Sundarapandian,
- Norway Tamil Film Festival Award for Best Actress – Sundarapandian,
- SIIMA Award for Rising Star of South Indian Cinema (female),
నటించిన తెలుగు సినిమాలు (filmography ):
- గజరాజు(2011) ,
- 'పల్నాడు' విశాల్ సరసన కథానాయికగా నటించిన లక్ష్మీ మీనన్,
- ధీరుడు' హీరో విశాల్‌తో కలిసి '(తమిళంలో నాన్ శివప్పు మనిదన్) చిత్రం,
- 'చిక్కడు దొరకడు'. సిద్ధార్థ్, లక్ష్మీ మీనన్ లు నటిస్తున్నరు .
- ఇంద్రుడు - మీరా గా (విశాల్ సరసన ) ,
As Actress
Year Film Role -Language
2011 Raghuvinte Swantham Raziya -Priya -Malayalam
2012 Ideal Couple -Malayalam
2012 Sundarapandian -Archana -Tamil
2012 Kumki Alli -Tamil
2013 Kutti Puli Bharathy -Tamil
2013 Pandianadu Malarvizhi Chidambaram -Tamil
2014 Naan Sigappu Manithan -Meera -Tamil
2014 Manjapai Karthika -Tamil
2014 Jigarthanda -Kayalvizhi -Tamil
2014 Avatharam Manimeghala -Malayalam
2014 Sippai Thenthamizh -Tamil
2014 Komban -Tamil
- *==============================*
- visiti my website >Dr.Seshagiri rao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog