T.V.Raju-టి.వి.రాజు(Music director)


  • Actor cum Cine music director.

పరిచయం (Introduction) : 

  • తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) -- తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.

 జీవిత విశేషాలు (profile) : 


  • జన్మ నామం -- తోటకూర వెంకట రాజు,
  • జననం -- 25 అక్టోబరు 1921,
  • పుట్టిన ఊరు : రఘుదేవపురం , రాజమండ్రి,ఇండియా,
  • మరణం -- 20 ఫిబ్రవరి 1973,
  • మతం -- హిందూమతం,
  • భార్య -- సావిత్రి,
  • సంతానం--  ఇద్దరు; వెంకట సత్య సుర్యనారాయణ (గిటారిస్ట్), సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు)
  • తండ్రి -- పెద్ద సోమరాజు
  • తల్లి -- రత్తమ్మ
  • సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా -- 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 

కెరీర్ :

  • గ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు. 


--సినిమాలు (filmography ): 


నటించిన సినిమాలు :

  • పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, 
  • పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, 
  • బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, 
  • పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.

  
 సంగీత దర్శకత్వం :

  •  ధనమా దైవమా (1973).
  •     శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972).
  •     చిన్ననాటి స్నేహితులు (1971).
  •     మారిన మనిషి (1970).
  •     రైతే రాజు (1970).
  •     కోడలు దిద్దిన కాపురం (1970).
  •     తల్లా పెళ్ళామా (1970).
  •     భలే మాస్టారు (1969).
  •     నిండు హృదయాలు (1969).
  •     కదలడు - వదలడు (1969).
  •     తారా శశాంకము (1969).
  •     బందిపోటు భీమన్న (1969).
  •     కర్పూర హారతి (1969).
  •     కథానాయకుడు (1969) .
  •     గండికోట రహస్యం (1969).
  •     వరకట్నం (1969).
  •     భలే తమ్ముడు (1969).
  •     సప్తస్వరాలు (1969).
  •     విచిత్ర కుటుంబం (1969).
  •     బాగ్దాద్ గజదొంగ (1968).
  •     మన సంసారం (1968).
  •     నేనే మొనగాణ్ణి (1968).
  •     తిక్క శంకరయ్య (1968).
  •     దేవకన్య (1968).
  •     కలిసొచ్చిన అదృష్టం (1968).
  •     వరకట్నం (1968).
  •     చిక్కడు - దొరకడు (1967).
  •     నిండు మనసులు (1967) .
  •     భామా విజయం (1967).
  •     చదరంగం (1967).
  •     కాంభోజరాజు కథ (1967).
  •     శ్రీ కృష్ణావతారం (1967).
  •     ఉమ్మడి కుటుంబం (1967).
  •     రాజిసూయం (1966).
  •     పిడుగు రాముడు (1966).
  •     భీమాంజనేయ యుద్ధం (1966).
  •     శ్రీ కృష్ణ పాండవీయం (1966).
  •     శ్రీసింహాచల క్షేత్ర మహిమ (1965).
  •     విశాల హృదయాలు (1965).
  •     మంగమ్మ శపధం (1965).
  •     సవతి కొడుకు (1963).
  •     టాక్సీ రాముడు (1961).
  •     ఋష్యశృంగ (1961).
  •     సతీ సులోచన (1961).
  •     బాల నాగమ్మ (1959).
  •     రేచుక్క-పగటి చుక్క (1959).
  •     రాజ నందిని (1958).
  •     శ్రీ కృష్ణ మాయ (1958).
  •     పాండురంగ మహత్యం (1957).
  •     శ్రీగౌరీ మహత్యం ( ఓగిరాల రామచంద్రరావుతో) (1956).
  •     చింతామణి (1956).
  •     జయసింహ (1955).
  •     తోడు దొంగలు (1954).
  •     నిరుపేదలు (1954).
  •     పిచ్చి పుల్లయ్య (1953).
  •     టింగు రంగ (1952).


 *==============================* 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala