Sandeep Kishan-సందీప్ కిషన్‌








పరిచయం (Introduction) : 

  • Sandeep Kishan-సందీప్ కిషన్‌ చెన్నై లో పుట్టిన పెరిగిన తెలుగు నటుడు . మొదట ఇతను గౌతం మీనన్‌ దగ్గర అసిస్టేంట్ డైరెక్టర్ గా 1 సం.కాలము చేసారు. 2009 లో ప్రస్థానం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Sandeep Kishan-సందీప్ కిషన్‌,
  • పుట్టిన ఊరు : చెన్నై , 
  • పుట్టిన తేదీ : 07-మే-1987, 
  • తండ్రి : వ్యాపార వృత్తి. , 
  • తల్లి : ఆల్ ఇండియా రేడియో లో పనిచేసారు. 
  • చదువు : డిగ్రీ - లయోలా కాలేజీ -చెన్నై , 
  • uncle : సినిమాటోగ్రాఫర్స్ -- chota K. naidu and shyam k.Naidu, 
  • నివాసము : హైదరాబాద్ , 


నటించిన సినిమాలు (filmography ): 

  • 2009 - ప్రస్థానం లో చిన్న గా, 
  • 2010 -- స్నేహ గీతం లో అర్జున్‌ గా , 
  • 2011-- shor in the City -- hindi as Sawan గా , 
  • 2012 -- రొటీన్‌ లవ్ స్టోరీ లో సంజూ గా, 
  • 2013 -- గుండెల్లో గోదారి , 
    • Yaaruda mahesh -- Tamil , 
    • వెంకటాద్రు ఎక్స్ ప్రెస్ , 
    • డి ఫర్ దోపిడి , 
  • 2014 -- డి.కె. బోస్ , 
    • రారా క్రిష్ణయ్య , 
    • జోరు , 



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala