Naveen Gandhi - నవీన్‌ గాంధీ(cine director)








పరిచయం (Introduction) : 

  • ప్రస్తుత తెలుగు చిత్రాల సరళికి భిన్నంగా వెళ్లాలని ఈ కథ సిద్ధం చేసుకున్నా. సాధారణంగా ఇలాంటి సినిమాలు హిందీ, ఆంగ్లంలో వస్తుంటాయి. ఇప్పుడు మన ప్రేక్షకులు ప్రపంచ చిత్రాలు చూస్తున్నారు. అలాంటప్పుడు మనమెందుకు ఆ స్థాయి సినిమాలు చేయకూడదనిపించింది. అలా చేసిన ఆలోచనే ఈ చిత్రం'' అన్నారు నవీన్‌ గాంధీ. ఆయన దర్శకునిగా రూపొందిన చిత్రం 'గాలిపటం'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నవీన్‌ గాంధీ ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ''ఈ సినిమా మన సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా ఉందని కొందరంటున్నారు. ఈ మాటను నేను అంగీకరించను. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నేను ప్రేమ గొప్పతనాన్ని, అవసరాన్ని చెప్పాను. ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. అందుకే నా ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు'' అన్నారు. సంపత్‌ నంది నిర్మాణంలో పనిచేయడం గురించి చెబుతూ ''సంపత్‌ నందితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నిర్మాతగా మారితే అతనితో పని చేయడం చాలా సులభం. నిర్మాణరంగంతోపాటు సాంకేతిక విభాగాలపైనా అతనికి పట్టు ఉంటుంది. అందువల్ల సినిమా నిర్మాణం సులభమవుతుంది'' అన్నారు. ''స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. త్వరలో ఈ తరహాలో ఓ వాణిజ్య చిత్రం తెరకెక్కిస్తాను'' అని చెప్పారు నవీన్‌ గాంధీ.--ఈనాడు దినపత్రిక 02/09/2014

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : నవీన్‌ గాంధీ , 
  • దర్శకత్వం లో గురువులు : రావవేంద్రరావు , రాజమౌళి , రాజీవ్ మీనన్‌,



దర్సకత్వం చేసిన కొన్ని  సినిమాలు (filmography ):

  • గాలిపటము , 
  • ఉదయం ,




  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala