Lisa Hadon - లీసా హేడన్‌








పరిచయం (Introduction) :

  • Lisa Hadon - లీసా హేడన్‌ చెన్నై లో మలయాళి తండ్రికి , ఆస్ట్రేలియన్‌ తల్లికి జన్మించిన మోడల్ / నటి . బాలీవుడ్ లో 2014 లో ఫిల్మ్‌ " Queen " మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రామ్‌చరణ్‌ తో 2012 లో" రచ్చ " సినిమాలో - రచ్చ రచ్చ గా -అనే టైటిల్ సాంగ్ పాడి తెలుగు తెరకు  పరిచయం అయ్యారు. ఈమె తర్ఫీదు ఉన్న మంచి భరత నాట్యం డాన్సర్ .Shiamak Davar దగ్గర 5 సం.లు శిక్షణ పొందేరు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Lisa Hadon - లీసా హేడన్‌,
  • పూర్తి పేరు : Elisabeth Marie Haydon, 
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • పుట్టిన తేదీ : 17-జూన్‌-1986, 
  • తల్లి : ఆస్ట్రేలియన్‌ , 
  • తండ్రి : మళయాలీ , 
  • తోబుట్తువులు : సోదరి - మల్లికా హేడన్‌ - మోడలింగ్ , 


నటించిన సినిమాలు (filmography ):

  • తెలుగు : రచ్చ లో రామ్‌చరణ్‌ తో ఒక సాంగ్ ,
ఇతర సినిమాలు : 
  • 2010 -- Aisha - (as Aarti Menon) Hindi , 
  • 2011 -- Rascals -(as Dolly) .. Hindi , 
  • 2014 -- Queen - (as vijayalakshmi) .. Hindi, 
  • 2014 -- The Shaukeens (as Ahana) ... Hindi,



  •  *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala