Chandrasekhar-చంద్రశేఖర్‌(old Telugu film actor)








పరిచయం (Introduction) :


  • సి. పుల్లయ్యగారి లాంటి ప్రసిద్ధుడు ''సంక్రాంతి'' పేరుతో ఈస్టిండియా వారికి 1952లో సాంఘిక చిత్రం తశారు. సావిత్రి నాయిక. నాయకుడు చంద్రశేఖర్‌ అనే కొత్త నటుడు. ఆ సినిమా జనాన్ని రంజింపచెయ్యలేదు. నాయికగా సావిత్రి ఎదిగినా, చంద్రశేఖర్‌ ఎదగలేదు. తర్వాత వచ్చిన కొన్ని చిత్రాల్లో అన్న, విలన్‌ వేషాల్లాంటివి వేశారు. ఎక్కువ చిత్రాల్లో నటించకపోయినా, సావిత్రితో నటించిన 'సంక్రాంతి' మాత్రం అప్పుట్లో అందరూ చెప్పుకున్నారు.



 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : చంద్రశేఖర్‌


నటించిన సినిమాలు (filmography ):

  •  ''సంక్రాంతి'' సాంఘిక చిత్రం లో- చంద్రశేఖర్‌
Courtesy with : Ravi Kondalarao@pathabangaram of Eenadu cinema news paper-06/2014.
  •  *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala