Anjali Gupta-ఆంజలి గుప్త









పరిచయం (Introduction) :
  • Anjali Gupta-ఆంజలి గుప్త ... ముంబై కి చెందిన మోడల్ / నటి . ర్యాంప్ మోడలింగ్ పట్ల ఆదినుంచి మోజూపడ్డ మోడల్ . దక్షిణ భారత భాషా చిత్రాలలో నటన ప్రారంభించారు. కతక్ డ్యాన్స్ వచ్చును . తెలుగు సినిమా '' సత్య 2 '' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఈమె కొన్ని టి.వి చానెల్ లో నటించారు. .. ఉదా:Elle 18,
    DOVE, digjam, domino's etc.


 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : Anjali Gupta-ఆంజలి గుప్త ,
  • నిక్ నేమ్‌ : అంజలి , 
  • నివాసము : ముంబై , 
  • పుట్టిన తేదీ : */*/1993,
  • మాతృభాష : హిందీ , 
  • ఎత్తు : 5' 5'' , 
  • మతము : హిందూ , 


నటించిన సినిమాలు (filmography ):
  • సత్య 2 (2003) హిందీ ,
  • సత్య 2 (2003) తెలుగు  ,
  • నలదమయంతి -2014 ,



  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala