Amala Akkineni-అమల అక్కినేని








పరిచయం (Introduction) : 

  • అమల అక్కినేని, తెలుగు సినిమా నటి మరియు జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అఖిల్ అనే కుమారుడు కలిగాడు.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : అమల అక్కినేని , 
  • జన్మ నామము : అమల బెనర్జీ , 
  • పుట్టిన తేదీ : 12-09-1968, 
  • పుట్తిన ఊరు : పశ్చిమ బెంగాళ్ , 
  • భర్త : అక్కునేని నాగార్జున , 
  • పిల్లలు : అఖిల్ అక్కినేని --మారటి కుమారుడు -నాగచైతన్య , 
  • మామ : అక్కినేని నాగేశ్వరరావు (ఎ.ఎన్‌.ఆర్), 
  • అత్త : అక్కినేని అన్నపూర్ణ ,


అమల నటించిన కొన్ని తెలుగు చిత్రాలు :


  •     చినబాబు,
  •     శివ,
  •     ప్రేమ యుద్ధం,
  •     ఘర్షన,
  •     నిర్ణయం,
  •     రాజా విక్రమార్క,
  •     మనం ,
  • లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,
ఫిల్మోగ్రఫీ ---- తమిళ్ మూవీస్


  • ఇయర్ ఫిల్మ్ నోట్స్--
  • 1986 మైథిలి ఎన్ని కడలి.
  • 1986 కోడై మజ్హి.
  • 1986 మెల్ల తిరందదు కధవు.
  • 1986 పన్నీర్ నతిగల్.
  • 1986 కన్నె కనియముతే.
  • 1986 ఒరు ఇనియ ఉదయం.
  • 1986 ఉన్నాయ్ ఒండ్రు కేత్పెన్.
  • 1987 వేలైకరన్.
  • 1987 పూపూవ పూతిరుక్కు.
  • 1987 కూట్టు పుజ్హుక్కల్.
  • 1987 వేదం పుదిదు.
  • 1987 కవితై పద నేరమిల్లై.
  • 1987 ఇదు ఒరు తోదర్కతై.
  • 1988 అగ్ని నట్చతిరం ఘర్షణ (తెలుగు).
  • 1988 కోడి పరక్కుతూ.
  • 1988 జీవ..
  • 1988 ఇల్లం.
  • 1988 కలియుగం.
  • 1988 సత్య.
  • 1989 మౌనం సంమదం.
  • 1989 మాప్పిల్లై.
  • 1989 వరం.
  • 1989 నలయ మనితన్.
  • 1989 ఉతమ పురుషన్.
  • 1989 వేత్రి విజ్హా.
  • 1990 పుదు పడగన్.
  • 1991 వాసలిలే ఒరు వేన్నిల.
  • 1991 కర్పూర ముల్లై.
  • హిందీ మూవీస్.
  • 1. దయవన్ (1988).
  • 2. దోస్త్ (1989).
  • 3. జుర్రాట్ (1989).
  • 4. కాబ్ తక చుప్ రహుంగి (1990).
  • మలయాళం మూవీస్.
  • 1. ఇంతే సూర్యపుత్రిక్కు (1991).
  • 2. ఉల్లదక్కం (1991).
  • కన్నడ మూవీస్.
  • 1. పుష్పక్ (1988) .... మగిసియన్'s దుఘ్టర్ ...
  • 2. బన్నదా గెజ్జే.


 *==============================*

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala