Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి)









పరిచయం (Introduction) : 

  • బెంగుళూరు చెందిన కన్నడ Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి) -2014 లో రేయ్ (సాయిధరమ్‌ హీరోగా-released in 14 March  2014 ) లోనూ.... నారా రోహిత్ సినిమా " ప్రతినిధి " లోనూ నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. నారా రోహిత్ , శుబ్ర అయ్యప్ప జంటగా ప్రశాంత్ మండవ దర్శకుడిగా సుదామూవీస్ పతాకంపై గుమ్మడి రవీంద్రబాబు నమర్పణలో జె. సాంబశివరావు నిర్మిస్తున్న సినిమా ప్రతినిధి.2005 లో 18 సం.లు వయసులో ఫోర్డ్ మోడల్ ప్రపంచ పోటీలలో గెలుపొందేరు. 


జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి)
  • ఊరు : కూర్గ్ ..స్వస్థలం- బెంగుళూరు  , 
  • ఎత్తు : 5' 11'' , 
  • మొదటి సినిమా : రేయ్ ,

నటించిన సినిమాలు (filmography ):

  • ప్రతినిధి -(2014- నారా రోహిత్ హీరో గా) , 
  • రేయ్ (సాయిధరమ్‌ హీరోగా-released in 14 March  2014),



  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala