Sana Sheikh-సన షైక్








పరిచయం (Introduction) : 

  • ఎప్పుడో 17 ఏళ్ళనాడు " బాచి 420 " లో కమల్ హాసన్‌ , టాబూల కూతురిగా నటించిన సనషైక్ ఇప్పుడు తెలుగు చిత్రము లో హీరోయిన్‌ గా నటిస్తోంది. " నువ్వు నేను ఒకటవుదాం " సినిమాలో సన హీరోయిన్‌. ఈమె బాల నటిగా అనేక సినిమాల్లో నటించింది . కమల్ హాసన్‌ , షారుక్ ఖాన్‌ , అమితాబ్ బచ్చన్‌ , అమ్రీష్ పురి , కాజోల్ , అజయ్ దేవగన్‌  మొదలైన వారితో కలసి పనిచేసిందని చెప్తారు. ఈమె రేడియో జాకీ గాను పనిచేసారు .

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Sana Sheikh-సన షైక్
  • పుట్టిన తేదీ : 10-ఆగస్ట్ -1989, 
  • పుట్టిన ఊరు : ముంబై , 
  • మతము : ముస్లిం కుటుంబము , 
  • మాట్లాడే భాసలు : ఉరుదు , హిందీ, గుజరాతీ , ఇంగ్లిష్ , మరాఠీ, 


నటించిన సినిమాలు (filmography ): 

  • తెలుగు సినిమా : 

నువ్వు నేను ఒకటవుదాం ,



  • Television

  • Year Title Role Notes


  • 2009–2010 Kya Mast Hai Life Ritu Shah One Of The Main Role
  • 2009–2010 Jeet Jayenge Hum Suman Main Role
  • 2010 Mera Naam Karegi Roshan Reet Main Role
  • 2011 Mann Kee Awaaz Pratigya Ganga Minor Role
  • 2012 Sasural Simar Ka Naina Negative Role
  • 2013-Present Gustakh Dil Lajjo/Laajwanti Main Role


Films

  • Year Film Role
  • 2011 Singham Anjali Bhosle
  • 2013 Table No. 21 Neeti


  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala