Neha Sharma-నేహ శర్మ
- 2007 లో రామ్‌చరణ్ " చిరుత " సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు . తరువాత సినిమా చాన్స్ లు రాలేదు . ఈమె సినిమా కెరీర్ తెలుగులోనే ప్రారంబమైనది .
జీవిత విశేషాలు (profile) :
- పేరు : నేహా శర్మ ,
- పుట్టిన ఊరు : భగల్పూర్ - భీహార్ ,
- పుట్టిన తేదీ : 21-నవంబర్ -1987,
- చదువు : ఫాషన్ డిజైనింగ్ (న్యూడిల్లి ),
- మొదతి సినిమా : చిరుత ,
- మొదటి హిందీ సినిమా : Mohit Suri's Crook, released in 2010,
నటించిన సినిమాలు (filmography ):
- Filmography
- Year Film --Role ------ Language ----notes:
- 2007 చితుత -Chirutha --Sanjna -Telugu Debut Telugu Film
- 2009 కుర్రాడు -Kurradu --Hema --Telugu
- 2010 క్రూక్ -Crook: It's Good To Be Bad Suhani Hindi Debut Hindi Film
- 2012 Teri Meri Kahaani Meera Hindi Special Appearance
- 2012 Kyaa Super Kool Hain Hum Simran Hindi
- 2013 Jayantabhai Ki Luv Story Simran Hindi
- 2013 Yamla Pagla Deewana 2 Suman Hindi
- 2014 Youngistaan Anwita Chauhan Hindi
- *==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog