Nikitha Narayan-నికితా నారాయణ్ ,









పరిచయం (Introduction) : 

  • నికితా నారాయణ్ .. కన్నడ నటి . మొదట మోడల్ అయి సినీరంగప్రవేశము జరిగినది . పుట్టికకు కన్నడ అయిన తలుగు , తమిళ , కన్నడ , ఇంగ్లిష్ , హిందీ భాషలలో మాట్లాడ గలదు. 2011 లొ " its my love story " సినిమా లో వందన గా నటించి  తెలుగు తెరకు పరిచయమయ్యారు .

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : నికితా నారాయణ్ , 
  • పుట్తిన తేదీ : 19-మే-1990 , 
  • చదువు : డిగ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి - హైదరబాద్ , 
  • తండ్రి : ఎడ్వటైజింగ్ లో పని ,
  • తల్లి : ఇంటీరియర్ డిజైనర్ ,
  • తోబుట్టువు : ఒక చెల్లి , 


కెరీర్ : 

  • ఈమె 10 సం. ల వయసులోనే మోడలింగ్ లో చేసారు . వ్యాపార ప్రకటనలొ ఆడ్వటైజింగ్ మోడల్ గా చేసారు. 



నటించిన సినిమాలు (filmography ): 

  • 2014 - నలదమయంతి (తెలుగు),
  • 2014 - గీతాంజలి -కన్నడ ,
  • 2014 - తను మొన్నే వెళ్ళిపోయింది -Tanu Monne Vellipoindi ( Telugu ) ,
  • 2014 - లేడీ ఎండ్ జెంటిల్ మ్యాన్‌-Ladies And Gentleman ( Telugu ) ,
  • 2013 - రేస్ -Race ( Telugu ) ,
  •          -మేడి ఇన్‌ వైజాగ్ (తెలుగు),
  • 2011 - ఇటీజ్ మైయ్ లవ్ స్టోరీ - Its My Love Story ( Telugu ),



  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala