Mullapudi Srirama murty died - ముళ్లపూడి శ్రీరామ్మూర్తి కన్నుమూత



పరిచయం (Introduction) : 

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు ముళ్లపూడి శ్రీరామ్మూర్తి గురువారం ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతగా ఉన్న ఆయన నగరంలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1943 ఏప్రిల్‌ 8న శ్రీరామ్మూర్తి జన్మించారు. తొలి గురువు ఆయన తండ్రి, మృదంగ విద్వాంసుడు లక్ష్మణరావు.ఆకాశవాణిలో 1965లో చేరిన ముళ్లపూడి 1975 నుంచి విశాఖ ఆకాశవాణి నిలయ విద్వాంసునిగా కొనసాగి 2002లో ఉద్యోగ విరమణ చేశారు. 'లయజ్ఞాన సాగర', 'మృదంగ జ్ఞాన సాగర' వంటి బిరుదులు కలిగిన శ్రీరామ్మూర్తికి మద్రాసు మ్యూజిక్‌ అకాడమీటి.టి.కె.పురస్కారం, విశాఖ మ్యూజిక్‌ అకాడమీ శ్రీపాద సన్యాసిరావు పురస్కారం, పళని సుబ్రహ్మణ్యం పిళ్త్లె స్మారక పురస్కారాలు అందచేశాయి.

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : ముళ్లపూడి శ్రీరామ్మూర్తి కన్నుమూత,
  • పుట్టిన ఊరు : పెద్దాపురం - తూర్పు గోదావరి జిల్లా, 
  • పుట్టిన తేదీ : 08-ఏప్రిల్ -1943,
  • నివాసము : విశాఖపట్నం ,
  • తండ్రి : ముళ్ళపూడి లక్ష్మణరావు , 



నటించిన సినిమాలు (filmography ): 


  •  మృదంగ విద్వాంసుడు--విశాఖ ఆకాశవాణి నిలయ విద్వాంసునిగా కొనసాగి 2002లో ఉద్యోగ విరమణ చేశారు. 


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala